మలయాళ పరిశ్రమ నుంచి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు పొందింది మాళవిక మోహన్. మొదట తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించి ఆ తర్వాత మరి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ కన్నడ, తమిళ్ బాషలలో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నది. ముఖ్యంగా తమిళంలో ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లు చేజేక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదిస్తోంది. కోలీవుడ్‌లో మాళవిక తన హవా కొనసాగిస్తూ ఉందని చెప్పవచ్చు. రజిని పేట.. విజయ్ మాస్టర్, ధనుష్ తో మారన్ తదితర సినిమాలలో నటించింది.

ఇక ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న ఒక చిత్రంలో కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తన అందంతో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటోంది మాళవిక. ఫోటో షూట్స్ కు మరింత క్రేజీ ఉందని చెప్పవచ్చు.
ఈ ముద్దుగుమ్మ చాన్స్ దొరికితే చాలు తను ఎక్కడ ఉన్నా సరే అక్కడ హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తూ వస్తోంది. ఇక గ్లామర్ షో విషయంలో కూడా సినిమాలలో కాస్త అటు ఇటు మొహమాటపడుతున్నప్పటికీ ఫోటోషూట్లతో మాత్రం పిచ్చెక్కిస్తోంది.
![Malavika Mohanan Photos [HD]: Latest Images, Pictures, Stills of Malavika Mohanan - FilmiBeat](https://www.filmibeat.com/ph-big/2022/10/malavika-mohanan_166719503510.jpg)
అందాల ప్రదర్శనలో కూడా మాళవిక తన అందాలతో ఎటాక్ చేసే విధంగా కనిపిస్తోంది. ఇండస్ట్రీలోకి రోజుకు ఒక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న సమయంలో హీరోయిన్గా నెగ్గుకు రావాలి అంటే కచ్చితంగా అందాల ప్రదర్శన చేయాల్సిందే అనే విధంగా ఉండడంతో ఈ ముద్దుగుమ్మ ఇలా రెచ్చిపోతోందని నేటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాళవిక లవ్ ప్రపోజల్ కూడా చేస్తున్నారు. ఇక తెలుగులో ఎంట్రీ ఇవ్వకపోయినా తెలుగులో మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారని చెప్పవచ్చు.
Silver Sable but make it dainty 💅🏻 🧚
Happy Halloween everyone 👻 🎃 ! pic.twitter.com/DLiCd6sE5D— Malavika Mohanan (@MalavikaM_) October 30, 2022

