చరణ్ హీరోయిన్ నేహా శర్మ సక్సెస్ కాకపోవడానికి కారణం ఇదేనా..?

టాలీవుడ్లోకి మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ మొదటి సినిమాతోనే ఛాన్స్ దక్కించుకున్న హీరోయిన్ నేహా శర్మ.ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నది ఈ ముద్దుగుమ్మ.ఆ తరువాత అడపదడప సినిమాలలో చేసి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది.దీంతో టాలీవుడ్ కలిసిరాక బాలీవుడ్ లోకి వెళ్లి బిజీగా మారిపోయింది.ఈ మధ్య కాలంలో ఈమె కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేస్తే సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. నేహా శర్మ హాట్ ఫోటోస్ (Neha Sharma/Twitter)

ఇక చిరుత సినిమా తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడానికి ఈమె తీసుకున్న నిర్ణయాలే ఆమె ఛాన్సులు రాకపోవడానికి ముఖ్య కారణం అని తెలుస్తోంది.ఇప్పటికీ ఈమెను చిరుత హీరోయిన్ నేహా శర్మ అని పిలుస్తూ ఉంటారు.అంతలా క్రేజ్ సంపాదించుకున్న అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకుంది నేహా శర్మ.

 నేహా శర్మ హాట్ ఫోటోస్ (Neha Sharma/Twitter)

ఇక బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చినా అవి ఫ్లాప్ కావడంతో ఆమె కెరియర్ ఫ్లాప్ లిస్టులోనే పడిపోయింది. వారంలో ఒక్కరోజైనా కచ్చితంగా ఆమె బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఇమే. కానీ ఈమె ఎంత ఎక్స్ పోజింగ్ ఇచ్చిన ఈమె వైపు నిర్మాతలు అసలు చూడడం లేదు. నేహా శర్మ హాట్ ఫోటోస్ (Neha Sharma/Twitter)