ఆ హీరోయిన్ కోసం డైమండ్ రింగ్ కొన్న ప్రభాస్ చివరకు హ్యాండ్ ఇచ్చిందిగా..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ఫ్యాన్ పాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్న ప్రభాస్‌కు ఇప్పటికి నాలుగు పదుల వయసు దాటేసింది. అయ్యిన పెళ్లి మాట మాత్రం రానివ్వడం లేదు. ఒకవేళ ఈవెంట్‌.. లేదా ఇతర సందర్భాల్లో పెళ్లి గురించి ఎవరైనా ప్రశ్నించినా.. ఏదో ఒకటి చెప్పుతో మాట దాటేస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే.. ప్రభాస్ మ్యారేజ్‌కు సంబంధించిన న్యూస్ ఒక‌టి వైర‌ల్‌గా మారుతుంది, అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎంతోమంది సినీ సెలబ్రిటీల లైఫ్ దగ్గర నుంచి చూసిన ఇమ్మంది రామారావు.. ప్రభాస్ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

Prabhas to romance Trisha again: Reports

రామారావు మాట్లాడుతూ ప్రభాస్ ప్రస్తుతం అనుష్కతో ప్రమామ‌ణం నడుపుతున్నాడని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుతుంది. అయితే.. అనుష్క కంటే ముందే ఆయన త్రిషతో ప్రేమలో పడ్డాడు. వీళ్ళు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయే ఉంటుందని అనుకున్నారు. దానికి కారణం వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం. దగ్గర్నుంచి చూసిన వాళ్లంతా వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు అని భావించేవారు. అంతేకాదు.. ఇక అప్పటివరకు ప్రభాస్, త్రిష క‌టిసి పౌర్ణమి, వర్షం, బుజ్జిగాడు లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టారు. వెళ్ల మధ్యన బాండ్ కూడా మరింతగా పెరిగింది.

LᴏʀᴅPʀᴀʙʜᴀs™🏹 on X: "Varsham 😍 cute look😍 #Prabhas #Trisha  https://t.co/BLv3aEW0r5" / X

ఇక‌ వీళ్ళిద్దరినీ కలిపి సినిమా చేస్తే వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి.. సినిమా హిట్ అవుతుందని అంతా భావించేవారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాలకు ప్రభాస్, త్రిష వ్యవహారం కూడా తెలిసింది. ఒకానొక టైంలో.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారని.. టాక్‌ తెగ వైరల్ అయింది. కానీ.. అనూహ్యంగా వీళ్ళిద్దరూ బ్రేకప్ చేసుకున్నారంటూ రామారావు వివరించాడు. ఓ కోలివుడ్ హీరోతో త్రిష సన్నిహితంగా ఉండడం ప్రభాస్‌కు అస్సలు నచ్చలేదని దీంతో.. ఆమెను తిట్టిన ఆమె మాత్రం తన తీరు మార్చుకోలేదని.. త్రిష ఎక్కువ ఫ్రీడమ్ కోరుకునేది.. ఇది నచ్చని ప్రభాస్ తనకు బ్రేకప్ చేసేసి దూరమయ్యాడంటూ రామారావు కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ మరోసారి వైరల్ గా మారుతున్నాయి.