ఆ స్టార్ బ్యూటీతో శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్.. షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన హీరో..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ల‌లో ఒకరిగా శ్రీకాంత్ అడ్డాల దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన తెర‌కెక్కించిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో.. సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్గా రాణిస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. శ్రీకాంత్ అడ్డలకు సంబంధించిన ఎఫైర్ వార్తలు కూడా వైరల్ గా మారుతున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న శ్రీకాంత్.. భార్యను, పిల్లలను కాదని మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని.. ఆమెతో లైఫ్ ఎంజాయ్‌ చేస్తున్నాడంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. శ్రీకాంత్ అడ్డాల ఓ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడంతో.. ఆయ‌న‌ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. శ్రీ‌కాంత్ కుటుంబానికి అన్యాయం జరగకూడదని భావించి.. ఈ విషయాన్ని శ్రీకాంత్ భార్య వద్దకు తీసుకువెళ్లాడట.

తమిళ హీరోయిన్ తో శ్రీకాంత్ అడ్డాల అక్రమ సంబంధం బయట పెట్టిన హీరో.?

ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ భార్య సూసైడ్‌కు ప్ర‌య‌త్నించింద‌ని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్ పెట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు.. కోలీవుడ్ నటి ప్రియా అని సమాచారం. ఈమెతో ప్రేమలో పడ్డ శ్రీకాంత్ అడ్డాల.. తన భార్యను పక్కన పెట్టేసి మరి చెన్నైలో సెటిలైపోయాడంటూ.. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడంటూ టాక్ నడుస్తుంది. అయితే.. తాజాగా ఈ విషయంపై ఓ తమిళ్ హీరోకు ప్రశ్న ఎదురయింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. పార్దీబ‌న్. ప్రియాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది హీరో పార్దీబనే కావడం విశేషం. దీంతో ఆమె గురించి ఈయనకు చాలా విషయాలు తెలిసి ఉంటాయని ఇంటర్వ్యూలో ప్రియ గురించి ప్రశ్నించారు.

Parthiban Radhakrishnan: Movies, Photos, Videos, News, Biography & Birthday  | Times of India

శ్రీకాంత్ అడ్డాలతో.. ప్రియా లవ్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా అని అడగగా.. ఈ మెసేజ్ నా ఫోన్ కి కూడా వచ్చింది. అంతేకాదు కొంతమంది నన్ను పర్సనల్ గా కూడా ఈ విషయం గురించి అడిగారు అంటూ పార్దీబ‌న్ వివరించాడు. కానీ.. ప్రియా నాకు ప్రస్తుతం టచ్ లో లేదని.. ఆమె హీరోయిన్గా సినిమాల్లో రాణిస్తుంది. ఇలాంటి క్రమంలో ఈ రూమస్ త‌న కెరీర్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇందులో నిజానిజాలు ఎంటో తెలియకుండా మనం మాట్లాడకూడదు.. ఈ వార్తలు కొంతమంది విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీని వల్ల కుటుంబాలు నాశనం అవ్వడమే కాదు.. ప్రియా కెరీర్ కూడా పోతుంది. ఒకవేళ ఇందులో నిజం ఉన్న ప్రియ తన కెరీర్ గురించి ఆలోచించి లైఫ్ లో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా అంటూ పార్దిబ‌న్ ప్రియ‌కు అడ్వైజ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్ విషయంలో.. పార్దిబన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.