నందమూరి నటసింహం బాలకృష్ణకు భార్య వసుంధర ముందే ఓ హీరోయిన్ ముద్దు పెట్టేసిందట. అంతేకాదు.. ఆమె ముందే బాలయ్యకు ఐ లవ్ యు కూడా చెప్పిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఒకసారి తెలుసుకుందాం. బాలయ్య ముక్కోపీ అన్ని చాలామంది అంటూ ఉంటారు. కానీ.. ఆయన మంచితనం కూడా అదే విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఆయనను ఇష్టపడతారని.. ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. సినిమాల్లో కానీ.. బయట కానీ సింహం లా బాలయ్య చాలా హుందాతనంగా వ్యవహరిస్తాడు. అయితే భార్య వసుంధర దగ్గర మాత్రం ఆయన చాలా సాఫ్ట్ గా ఉంటాడట. భార్య మాటను గౌరవించడం, ఆమె మాటకు విలువ ఇవ్వడంతో తన ప్రేమ చూపిస్తారట.
ఇక బాలయ్య తన సినీ కెరీర్‌లో ఎంతమంది స్టార్ హీరోయిన్లతో నటించాడు. వారందరినీ ఆయన ఎంతో గౌరవిస్తారు. చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఇక హీరోయిన్లతో ఎంతో చనువుగా ఉండే బాలయ్యతో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే.. బాలయ్యతో సెటైర్లు వేసే అంత చనువు మాత్రం అతి తక్కువ మందికి మాత్రమే ఉంది. ఆ చదువుతో బాలయ్య కొన్నిసార్లు ఇరకాటంలో కూడా పడ్డారట. ఈ క్రమంలోనే బాలకృష్ణతో ఎంతో క్లోజ్‌గా ఉండే ఓ హీరోయిన్ బాలయ్య భార్య వసుంధర దేవి ముందే ఆయనను ఇరికించే ప్రయత్నం చేసిందట.
అయితే ఇది షూటింగ్లో సరదాగా జరిగిన సంఘటన అని సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ బాలయ్యతో మొదటి నుంచి రమ్యకృష్ణ చాలా క్లోజ్ గా ఉండేవారు. బాలయ్యను సరదాగా ఆటపట్టిస్తూ ఉండేవారట. ఈ క్రమంలోనే ఓసారి షూట్ టైంలో బాలయ్య భార్య వసుంధర సెట్స్‌కి వచ్చారట. ఆమె రావడం చూసిన రమ్యకృష్ణ షూటింగ్ సెట్ లోనే బాలయ్యకు ముద్దు పెట్టి.. ఐ లవ్ యు అని చెప్పిందట. దాంతో ఆయన ఆశ్చర్యపోయాడట. ఇదంతా ఆమె సరదాగా చేసిందని తెలుసు కనుక వసుంధర కూడా లైట్ తీసుకుందట. అయితే బాలయ్య పెద్ద ఎరుకటంలోనే పడేసావ్ అంటూ.. రమ్యకృష్ణ చూసి సరదాగా నవ్వుకున్నారట. ఆమె కాదు బాలయ్య అంటే ఇంకా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోయిన్లకు ఇష్టపడతారు.