• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

‘ సరిపోదా శనివారం ‘ ట్విట్టర్ రివ్యూ.. నాని హిట్ కొట్టేసాడ్రోయ్.. !

Movies, రివ్యూ August 29, 2024August 29, 2024 Editor

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన మూవీ సరిపోదా శనివారం. వివేక్ అత్రేయ డైరెక్షన్‌లో రూపొందిన మూవీ మోస్ట్ ఎవైటెడ్‌ పాన్ ఇండియన్ ఫిలింగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్‌.. సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో మంచి బ‌జ్‌ను క్రియేట్ చేశాయి. ఇక బుధవారం నుంచే ఈ సినిమా పేరు ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో రిలీజ్ కూడా అయిపోయింది. దీంతో సినీ ప్రియులంతా ఇప్పటికే సినిమాకు సంబంధించిన రివ్యూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. మరి సినిమాపై వారు ఎలా రియాక్ట్ అయ్యారు ఒకసారి చూద్దాం.

Saripodhaa Sanivaaram - Sa Ri Ma Pa Video | Nani | Priyanka Mohan | Jakes Bejoy | Vivek Athreya

సినిమా ఎంట్రీలోనే డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు. నాని ఇంట్రో అయితే వేరే లెవెల్లో ఉందని.. రెగ్యులర్ ఫార్మాట్ అదే అయినా.. డైరెక్టర్ తీసిన తీరు శనివారం కాన్సెప్ట్ అదిరిపోయింది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జోక్స్ డీజే సంగీతం మరింత హైలెట్గా నిలిచిందట. అతని నుంచి ఈ రేంజ్‌ మ్యూజిక్ అసలు ఊహించలేదని కూడా జేక్స్ అంటూ.. ఓ నెటిజెన్ రివ్యూ షేర్‌ చేశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సూపర్. మెయిన్ క్యారెక్టర్స్ అయితే వాళ్ల రోల్స్‌లో జీవించేశారు. ముఖ్యంగా సూర్యా, నానీల మధ్య సీన్లు అదుర్స్‌. ఒకటి, రెండు సీన్స్ లో నానిని మించిపోయి మరి ఎస్ జె సూర్య డామినేట్ చేశారు.

Review :
Screenplay🕵️‍♂️ VivekAthreya Not upto The Mark ..

1st Half – SJ Surya & Nani Don’t Miss it Theatre
Interval 🥵🥵🥵 🔥🔥🔥🔥
Potharu Motham Potharu

2nd Half
Bit booring bit lengthy & a Mass entertainment .
BGM 🥵🔥🥵🔥🥵🔥

Over all 3.5/5#SaripodhaaSanivaaram pic.twitter.com/DJstRjHcOu

— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐑𝐞𝐝𝐝𝐲 (@_NaveenReddy_14) August 28, 2024

ప్రియాంక మొహన్‌ తన అందం, అమాయకత్వంతో ఆకట్టుకుంటుంది అంటూ.. మరో నెటిజన్ షేర్ చేసుకున్నాడు. పాటలతో పాటు.. ఈ రేంజ్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఈమధ్య వచ్చిన మరే సినిమాల్లో కనిపించలేదు. గూస్ బంప్స్‌ తెచ్చేలా మ్యూజిక్ ఉంది. ఫస్ట్ టైం నాని సినిమాను విజిల్స్ మధ్యలో చూసాం. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే దుమ్ము రేపింది అంటూ.. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అనుకున్నంత హైప్‌ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఎమోషనల్ సీన్స్ పండలేదు.. కొన్ని సీన్స్ అయితే రిపీటెడ్ గా అనిపించాయి. కానీ.. కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ ఒక నెటిజన్ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు.

#SaripodhaaSanivaaram@JxBe yem taagi kottav bro ah BGM mad antey mad mind lo nundi povatle #Saripodhaasanivaaram
Movie nundi bayata ochinapati nundi vintune unna movie hittuuuu 💯 @NameisNani
Recent ga chusina movies lo satisfying ga unna movie ede @DVVMovies pic.twitter.com/TU2f5aZqaS

— Subbu (@allam700423) August 28, 2024

ప్రియాంక తన అందంతో ఆకట్టుకోవడమే కాదు.. నటనతోను అదరగొట్టిందని.. నాని, ఎస్‌జే సూర్య యాక్టింగ్ అదుర్స్ అంటూ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని.. మరి కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఫైనల్ గా ఈ మూవీ ఆడియన్స్ రివ్యూ తో పాజిటివ్ టాక్‌ను సంపాదించుకున్నాడు నాని.


Sharing

  • Email this article
  • Print this article

Tags

enjoying news, entertaining news, Entertainment News, exciting news, filmy updates, genuine news, intresting news, intresting updates, journalist excluisve, Latest news, latest trending news, nani movie review, nani saripoda sanivaram twitter review, saripoda sanivaram, social media, Star hero, star heroine, super news, tollywood, tollywood filmy updated news, very useful news, viral news

Post navigation

సీనియర్ ఎన్టీఆర్ ముక్కుపై గరికపాటి నరసింహారావు అలాంటి కామెంట్స్.. షాక్ లో నెటిజన్స్..
పవర్ స్టార్ భుజాలపై కూర్చున్న ఈ బుడ్డోడు ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఎవరో గుర్తుపట్టారా..?
  • వార్ 2 ట్రైలర్‌కు మ‌రీ ఇలాంటి రెస్పాన్సా.. టాప్ 10లో కూడా లేదుగా..!
  • పవన్ తో గొడవ పై క్రిష్ రియాక్షన్.. ఫ్యూచర్లో దానికి రెడీ అంటూ..!
  • మతాలను అవమానించడం ఫ్యాషన్.. రేణుదేశాయ్ హాట్ కామెంట్స్.. ఎవరి గురించో..!
  • అప్పుడు నన్ను మాత్రమే ఐరన్ లెగ్ అన్నారు.. మరి ఆ హీరో కాదా.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్..!
  • వార్ 2 లో అలియా.. అమ్మడి పోస్ట్ మీనింగ్ అదేనా..!
  • వీరమల్లు రెండు రోజుల కలెక్షన్.. లెక్కలు 100 కోట్లకు చేరువులో పవన్..!
  • మరో జాక్పాట్ కొట్టిన శ్రీ లీల.. బాలీవుడ్ బడా హీరో మూవీలో ఛాన్స్..!
  • తారక్ – నీల్ టైటిల్ అదే..కన్ఫామ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్..!
  • విశ్వంభర స్పెషల్ సాంగ్ షూట్ లీక్.. చిరుతో స్టెపులేయనున్న ఆ హాట్ బ్యూటీ ఎవరంటే..?
  • పవన్ తో వీరమల్లు 2.. అసలు సాధ్యమేనా..!
  • ఫస్ట్ ఇండియన్ మూవీగా క్రేజీ రికార్డ్ ను క్రియేట్ చేసిన వార్ 2.. మ్యాటర్ ఏంటంటే..?
  • హరీష్ శంకర్ పై పవన్ కళ్యాణ్ ఫైర్.. కారణం ఇదే..!
  • వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్.. బాయ్‌కాట్‌ ట్రెండ్ పవన్‌కు కలిసొచ్చిందా..!
  • సరికొత్త వివాదంలో హరిహర వీరమల్లు.. పవన్ సారి చెప్పాల్సిందే అంటూ..
  • స్టేజ్ పై అందరికీ క్షమాపణలు చెప్పిన పవన్.. కారణం అదే..!
  • వీర‌మ‌ల్లును బాయ్‌కాట్ చేసుకోండి.. నా సినిమా మిమ్మల్ని అంత భయపెట్టిందా.. పవన్ హాట్ కామెంట్స్..!
  • వార్2 మూవీ ట్రైలర్ రివ్యూ.. తార‌క్ వ‌ర్సెస్ హృతిక్ వార్‌కు గూస్ బంప్స్ ఖాయం(వీడియో)..
  • డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఖాతాలో ఇన్ని ఫ్లాపులా.. తెలిసే వీరమల్లు ను ముంచేశారా..!
  • ” హరిహర వీరమల్లు “తో ఆ బాధను చూపించాలనుకున్నాం.. పవన్
  • వీరమల్లు ఎపిక్ డిజాస్టర్.. బుక్ మై షోలో దయనీయ పరిస్థితి..!
  • హ‌రిహ‌ర వీరమల్లు.. ఆ మ్యాటర్‌లో పవన్ ఫ్యాన్స్‌కు నిరాశ.. బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!
  • వీరమల్లు నెగిటివ్ బజ్ ఎఫెక్ట్.. మూవీలో ఆ సీన్స్ కట్ చేసిన మేకర్స్..!
  • హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు పార్ట్ 2 టైటిల్ ఇదే.. ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ప‌క్కా..!
  • హరిహర వీరమల్లు పై స్టార్ క్రిటిక్ షాకింగ్ రివ్యూ.. కెరీర్ క్లోజ్ అంటూ..!
  • ప్రీమియర్ షోలతో ” వీరమల్లు ” బ్లాక్ బస్టర్ రికార్డ్.. కలెక్షన్స్ లెక్కలివే..!
  • ” హరిహర వీరమల్లు ” ఓటీటీ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ.. చూడొచ్చంటే..?
  • వీరమల్లు నుంచి నేను అందుకే తప్పకున్నా.. అసలు మ్యాటర్ రివీల్ చేసిన క్రిష్..!
  • హరిహర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ పవన్ ఎంట్రీ కి పూనకాలే..!
  • సంధ్య థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ రచ్చ.. అలర్ట్ అయిన పోలీసులు..!
  • ” హరిహర వీరమల్లు ” రివ్యూ.. ఫాన్స్ కు అదిరిపోయే ఫిస్ట్..!
  • ప్రీమియర్స్ తోనే రికార్డుల వేట ప్రారంభించిన వీరమల్లు..!
  • ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ” హరిహర వీరమల్లు “.. కలెక్షన్లపై దెబ్బ పడేనా..!
  • కొద్ది గంటల్లో వీరమల్లు గ్రాండ్ రిలీజ్.. ఊహించని చిక్కుల్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ..!
  • పవన్ ను వెంటాడుతున్న నెగటివ్ సెంటిమెంట్.. అది బ్రేక్ చేస్తే వీరమల్లు జాతరే
  • హరిహర వీరమల్లు పార్ట్ 2 పై పవన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
  • తెలంగాణ టికెట్ బుకింగ్ లో వీరమల్లు విశ్వరూపం.. మూడు గంటల్లో ఎన్ని టికెట్స్ అంటే..?
Copyright © 2025 by Telugu Journalist.