“ఇండస్ట్రీలో అవి బ్యాన్ చేసి పడేయాలి”..శ్రీలీల కొత్త డిమాండ్ విన్నారా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్ శ్రీ లీల ఏం మాట్లాడినా అది పెద్ద వివాదంగానే మారిపోతుంది. ఈ మధ్యకాలంలో శ్రీ లీల చాలా చాలా బోల్డ్ గా మాట్లాడుతున్న విషయం కూడా మనకు తెలిసిందే . బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకొని సోషల్ మీడియాలో హ్యూజ్ హ్యూజ్ ట్రోలింగ్కి గురవుతున్న శ్రీ లీల .. ఫైనల్లీ తెలుగులో కొత్తగా రెండు సినిమాలకు కమిట్ అయింది . ఈ రెండు సినిమాలు హిట్ అయితే మళ్లీ ఆమె తెలుగులో తన పునర్ వైభవం అందుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు .

కాగా రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా శ్రీలీల ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్టులో టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ఉండడం గమనార్హం. ఫరియా అబ్దుల్లాకు బర్తడే విషెస్ తెలుపుతూ సెన్సేషనల్ మెసేజ్ చేసింది శ్రీలీల. ఫరియాతో నిల్చున్న ఫోటో షేర్ చేసి ..”డార్లింగ్ హ్యాపీ బర్త్డ డే.. నీ వార్డ్ రోబ్ లో హీల్స్ బ్యాన్ చేయాలి. నేను చూడు నీ ముందు ఎలా కనిపిస్తున్నానో “అంటూ చాలా నాటి పోస్ట్ షేర్ చేసింది .

ఇందులో ఫరియా బ్లాక్ డ్రెస్ లో చాలా చాలా ఆకర్షణీయంగా కనిపించింది . అదేవిధంగా పింక్ ప్రాక్ లో శ్రీలీలా చాలా క్యూట్ గా కనిపించింది . ఒక జిరాఫీ బొమ్మను అలాగే తనను తల ఎత్తి పైకి చూస్తున్న చిన్న ఎలుక పిల్లలా ఉన్న డ్రాయింగ్ కూడా జత చేసింది శ్రీలీల . సోషల్ మీడియాలో శ్రీ లీలా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది . ఈ పోస్ట్ తో వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి స్ట్రాంగ్ రాపో ఫ్రెండ్షిప్ ఉంది అనేది ఈజీగా అర్థమవుతుంది..!