ఉన్నది పాయే..ఉంచుకున్నది పాయే.. ఇప్పుడు ఈ హీరో పరిస్ధితి ఏంటో..?

పాపం ..ఇతడి పరిస్థితి ఏం మగాడికి రాకూడదు అంటున్నారు తోటి మగాళ్లు . ఎంతలా బాధపడుతున్నారు అంటే సోషల్ మీడియా వేదికగా చాలా సానుభూతితో కామెంట్స్ పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్లు సర్వసాధారణం .. పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నా కూడా కొందరు ఎఫైర్స్ మైంటైన్ చేస్తూ ఉంటారు . అది హీరో కావచ్చు .. హీరోయిన్ కావచ్చు.. ప్రొడ్యూసర్ కావచ్చు.. డైరెక్టర్ కావచ్చు .. ఎవరైనా సరే ఇలాంటివి కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు .

సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ కోలీవుడ్ హీరో ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నాడట . దానికి కారణం ఆయన చేసిన ఒక తప్పుడు పని.. శుభ్రంగా పెళ్లి చేసుకొని పిల్లలను కనీ ఫ్యామిలీ తో లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో .. యంగ్ హీరోయిన్ మొజులో పడి పిల్లలను దగ్గరకు తీయకుండా టార్చర్ చేశాడట . ఆ యంగ్ హీరోయిన్ మోజులో భార్యను దూరం పెట్టేసి అర్ధరాత్రి ఆ యంగ్ హీరోయిన్తో తెగకులికేసేవాడట .

సీన్ కట్ చేస్తే ఆ యంగ్ హీరోయిన్ ఈ హీరోని వాడుకున్నన్ని రోజులు వాడుకొని పక్క హీరో దొరకగానే ఇతగాడికి హ్యాండ్ ఇచ్చేసిందట . ఇప్పుడు ఈత గాడిని అస్సలు పట్టించుకోకపోగా అన్నా అంటూ పిలుస్తుందట . ఇది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. చేయాల్సిన పనులన్నీ చేసేసి ఫైనల్లి అన్న అంటూ హ్యాండ్ ఇచ్చేసింది ఈ హీరోయిన్. ప్రెసెంట్ ఈ హీరో పరిస్థితి దారుణంగా తయారయింది. కట్టుకున్న భార్యావిడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది ..అటు ఉంచుకున్న హీరోయిన్ కూడా అన్నా అంటూ హ్యాండ్ ఇచ్చింది ..ఇప్పుడు ఇత గాడి పరిస్థితి ఏంటో అంటూ బాధపడిపోతున్నారు సాటి మగాళ్లు..!