సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ టైటిల్ చూశారా.. భలే విచిత్రంగా ఉందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న సాయిధరమ్ తేసుకున్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది . మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలు ఇంట్రడ్యూస్ అయ్యారు అందరిలోకి చాలా చాలా స్పెషల్ గా నిలిచాడు సాయిధర్మతేజ్ . డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ తో సినిమాలను యాక్సెప్ట్ చేయడం నేను స్పెషాలిటీ మొదట్లో సుప్రీం హీరోగా పేరు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా కొనసాగుతున్నారు .

యాక్సిడెంట్ తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో భారీ హెడ్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే . ఆ తర్వాత వెంటనే మావయ్య – పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో నటించాడు . ఈ సినిమా యావరేజ్ గా నడిచినప్పటికీ సాయిధర్మతేజ్ పర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి . ప్రెసెంట్ డైరెక్టర్ సంపత్ నందితో గంజా శంకర్ అనే మూవీని ఓకే చేశారు . అయితే ఆ మూవీ ఆగిపోయినట్లు సమాచారం అందుతుంది.

కాగా ఇప్పుడు సాయిధరమ్ తేజ్ మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది . రోహిత్ అనే కొత్త దర్శకుడు తో సాయిధర్మతేజ్ సినిమా చేయబోతున్నాడట . ఈ సినిమా సంక్రాంతి ఈ సినిమాను హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన నిరంజన్ రెడ్డి నిర్మించబోతున్నారట. సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్లో ఈ సినిమా నిర్మించబోతున్నారట . అంతేకాదు ఏపీ మైనింగ్ బ్యాక్ డ్రాప్ తరహాలో.. ఈ మూవీ కొనసాగిపోతుందట . కేజీఎఫ్ లాంటి స్టోరీ కావడంతో సినిమాకి సైతం అలాంటి టైటిల్ నే పెట్టుకున్నారట . సంబరాల ఏటి గట్టు అనే టైటిల్ ఫిక్స్ చేశారట . దీంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!