ఫ్యాన్స్ ని బకరాలను చేసిన బన్నీ ఫిగర్.. ఎంత చీట్ చేసిందో చూడండి..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ తమ కెరియర్ ని ఎంత పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా ఒకప్పుడు తమ హాట్ హాట్ అందాలతో ఇండస్ట్రీని ఏడేసిన అందాల ముద్దుగుమ్మలు పెళ్లయిన తర్వాత ఆఫర్స్ రాకపోతూ ఉండడంతో టీవీ షోస్ కి పరిమితం అవుతున్నారు. తాజాగా అదే లిస్టులోకి వచ్చింది హన్సిక. దేశముదురు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది .. బన్నీ బ్యూటీ అంటూ ట్యాగ్ కూడా క్రియేట్ చేసుకునేసింది.

ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్యమేలేసింది . ఇప్పటికీ అక్కడ ఆమె ఓ స్టార్ హీరోయిన్.. సోహెల్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా అవకాశాలు తగ్గాయి . దీంతో హన్సిక సంచలన నిర్ణయం తీసుకుంది . టీవీ షోలో జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చింది . ప్రముఖ డాన్స్ షో ఢీ ప్రతి సీజన్ ఒక కొత్త లేడీస్ వస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఢీ సెలెబ్రెటీ స్పెషల్స్ సీజన్ అయిపోగా.. ఇప్పుడు కొత్త సీజన్ మొదలైంది.

ఈసారి ఏకంగా హన్సిక రంగంలోకి దించింది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ . ఢీ షోలో హన్సిక జడ్జ్ గా వచ్చింది. ఈ షో కి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు . హన్సిక ప్రోమోలో తెగ సందడి చేసింది . హన్సికతో పాటు శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ కూడా జడ్జిలుగా ఉన్నారు . ప్రస్తుతం మీ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది . అయితే ఈ విషయాన్ని చెప్పకుండా హన్సిక త్వరాలోనే ఓ గుడ్ న్యూస్ అంటూ పోస్ట్ పెట్టింది . పాపం అభిమానులు అంతా ఆమె ప్రెగ్నెంట్ అనుకున్నారు. ఇలా లాస్ట్ మినిట్ లో బకరాలను చేసేసింది హన్సిక పాపం ఫాన్స్ ఎలా తట్టుకుంటారో..?