ప్రభాస్ నోరు తెరిచి అడిగినా .. “నేను చేయను” అంటూ అనుష్క రిజెక్ట్ చేసిన సినిమా ఇదే..!

సోషల్ మీడియాలో ..ఈ రెండు పేర్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి . అస్సలు ఈ రెండు పేర్లకు బ్రేక్ పడవు ..ఆ పేర్లు ఏంటో మనకు బాగా తెలుసు . అదే ప్రభాస్ – అనుష్క ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు లవర్స్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . తాజాగా నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ప్రభాస్ పోస్ట్ పెట్టగానే ప్రతి ఒక్కరు కూడా అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు రాసేశారు. అంత క్రేజీ కపుల్ గా మారిపోయింది ఈ సోషల్ మీడియా జంట .

ప్రభాస్ అనుష్కలు పెళ్లి చేసుకుంటే ఫ్యాన్స్ ఎంత ఆనందపడతారో.. అంతకు డబుల్ రేంజ్ లో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా ఆనందపడతారు. కాగా వీళ్ళకి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది . రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ గా మారింది. ప్రభాస్ నోరు తెరిచి అడిగినా కూడా ఒక సినిమాలో అనుష్క నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టాక్ అందుకుందో మనకు తెలిసిందే..

అయితే ఈ సినిమాలో సీతాదేవి పాత్రలో కృతిసనన్ నటించిన పాత్ర కోసం ముందుగా చాలామంది హీరోయిన్స్ ని అనుకున్నారట. వాళ్లలో అనుష్క శెట్టి కూడా ఉందట. ఆల్రెడీ తెరపై ప్రూవ్ చేసుకున్న జంట .. ప్రభాస్ అనుష్క వాళ్ళు సీతారాములుగా కనిపిస్తే సినిమాకి భారీ హైప్ వస్తుంది అని భావించాడట ఓం రావత్. ప్రభాస్ చేత అనుష్కను ఈ ఆఫర్ గురించి అప్రోచ్ అయ్యారట. కానీ అనుష్క మాత్రం చేయను అంటూ తగేసి చెప్పిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.!