రకుల్ కి వార్నింగ్ ఇచ్చిన తెలుగు స్టార్ హీరో..? దెబ్బకి నెంబర్ బ్లాక్ చేసి పడేసిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ సెక్సీయస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగు హీరో వార్నింగ్ ఇచ్చాడా ..? అంటే అవును అన్న విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది . రకుల్ ప్రీత్ సింగ్ చాలా చాలా టాలెంటెడ్ హీరోయిన్. డైరెక్టర్స్ ఏది అడిగినా కూడా నో ..కాదు ..కూడదు.. చెయ్యను అనే మాటలు లేకుండా ఖచ్చితంగా చేస్తుంది .

దానికి తగ్గ డబ్బులు కూడా తీసుకుంటుంది . అది వేరే మ్యాటర్. రీసెంట్ గానే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ హనీమూన్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. చిట్టి పొట్టి బట్టలతో బికినీలతో ఏది చూపించాలో ఏది చూపించకూడదో తెలియక అన్ని చూపించేస్తూ కుర్రాళ్లను బాగా టెంప్టింగ్ ఫీలింగ్ కలుగజేస్తుంది . కాగా ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఓ విషయం బాగా ట్రెండ్ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ గతంలో తెలుగు ఇండస్ట్రీలో కూడా నటించింది . చాలా మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . ఈ క్రమంలోనే ఓ బడా స్టార్ ఇంటికి కోడలుగా వెళ్లాలి అని ఆ స్టార్ హీరోతో తెగ రాసుకొని పూసుకుని తిరిగేసేదట.

ఆ స్టార్ హీరోకి పెళ్లయినా సరే అసలు వదల లేదట. ఆస్టార్ హీరోతో ఎఫైర్ ఉన్నట్టు పరోక్షంగా వార్తలు వచ్చేలా బాగానే ఆయనతో మింగిల్ అయ్యేదట . ఈ విషయం తెలియని ఆ హీరో కూడా సైలెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ తో ఫ్రెండ్షిప్ చేశారట . ఫైనల్లీ అసలు మేటర్ తెలుసుకున్న స్టార్ హీరో తండ్రి రకుల్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారట . పెళ్లయిన మగాడితో ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలి ..ఇండస్ట్రీలో ఎదగాలంటే హద్దుల్లో ఉండాలి అంటూ కూసింత ఘాటుగానే కౌంటర్స్ వేసి తన కొడుకు కాపురాని చక్కదిద్దాడట . ఫైనల్లీ ఆ తర్వాత ఆ టాలీవుడ్ హీరోని పట్టించుకోకుండా బాలీవుడ్ కి చెక్కేసింది ..అక్కడ బడా సౌండ్ పార్టీ నే పట్టేసింది రకుల్ అంటూ జనాలు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!!