ఆ హీరోయిన్ అంటే తారక్ కి పరమ అసహ్యం..కనిపిస్తే ముఖం కూడా చూడడు..ఎందుకో తెలుసా..?

జూనియర్ ఎన్టీఆర్ ..ఈ పేరుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బయటకు వచ్చి ఒక్కసారి తారక్ అన్న అంటూ అరిస్తే వెంటనే రీ సౌండ్ పెడుతూ కేకలు అరుపులు వినిపిస్తాయి . అలాంటి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు తారక్ . ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తారక్ వార్ 2 సినిమాలో కూడా నటించడానికి ఓకే చేశాడు . ఈ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చేసింది . అయితే ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వగానే తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఎప్పుడో వచ్చేసింది . అయితే ఇప్పటివరకు తారక్ మిగతా డైరెక్టర్లతో కమిట్ అయిన సినిమాలకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయకపోవడం గమనార్హం.

హీరోయిన్స్ విషయంలో చాలా సాఫ్ట్ గా ఉండే తారక్ కి ఆ హీరోయిన్ అంటే మాత్రం అస్సలు పడదు అన్న వార్త అప్పట్లో వైరల్ గా మారింది . ఆ హీరోయిన్ అంటే ఎందుకు ఆయనకు అసహ్యం అంటే నందమూరి ఇంటికి కోడలు కావాలి అంటూ తనకి తారక్ కి ఏదో సంబంధం ఉంది.. వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అని ఆమె పుకార్లు పుట్టించుకునేలా బిహేవ్ చేసిందట . ఇది తెలుసుకున్న తారక్ షాక్ అయిపోయాడట . ఆమెకు పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఆమెతో సినిమాలల్లో నటించను అంటూ బడాబడా ఆఫర్స్ సైతం రిజెక్ట్ చేసేసాడట. అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ గా మారింది..!