అమ్మాయిలు కనిపించగానే ఈ హీరో మొదటి చూసేది ఆ పార్ట్ నేనా..? ఇంత పచ్చిగా చెప్పేశాడు ఏంటి..?

ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది . కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిలు కనిపించగానే ఎక్కడక్కడ చూస్తూ ఉంటారో మనకు తెలిసిందే. అది వాళ్ళ నేత్రానందం . అయితే కొంతమంది అబ్బాయిలు హీరోలు మాత్రం చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తూ ఉంటారు . వాళ్లలో మన హీరో మహేష్ బాబు కూడా ఉన్నాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ అడ్వెంచర్స్ ఫిలింలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు .

దానికోసం కసరత్తులు చేస్తున్నాడు భారీ స్థాయిలో నే చేస్తున్నాడు. బరువు తగ్గి జుట్టు ను కూడా పెంచేశాడు. ఆయన లుక్కుకి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే మహేష్ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మాయిల స్మైల్ అంటే బాగా ఇష్టమని .. తనకి అమ్మాయిలు కనిపిస్తే మొదటగా స్మైల్ నే గమనిస్తాను అని అలా అమ్మాయిల స్మైల్ చూసినప్పుడు చాలా బాగుంటుంది అని ..

మరీ ముఖ్యంగా నవ్వితే సొట్టపడే హీరోయిన్స్, అమ్మాయిలు అంటే తనకి చాలా చాలా నచ్చుతారు అని చెప్పుకొచ్చారు. ప్రెసెంట్ మహేష్ బాబు కి సంబంధించిన ఈ వార్త బాగా వైరల్ గా మారింది. మొదటి నుంచి మహేశ్ బాబు ఫుల్ ఓపెన్ అప్ టైప్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు. నమ్రత ని కూడా ఆయన స్మైల్ చూసే పడిపోయాడట. ఈ విషయాని ఆయనే స్వయంగా చెప్పడం గమనార్హం..!!