“పోతావ్ రే ..సంక నాకి పోతావ్”.. తారక్ మనసు హర్ట్ చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో పైకి ఎదుగుతున్నాడు అంటే మరొక హీరో ఆ హీరోని లాగడానికి సిద్ధంగా ఉంటారు. మరీ ముఖ్యంగా బడాబడా హీరోల విషయాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. కానీ పైకి మాత్రం అందరూ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది డైరెక్టర్లు అయితే తమ ఫేవరెట్ హీరోల సినిమాల కోసం పక్క హీరోల సినిమాలను తొక్కేస్తూ కూడా ఉంటారు. అలాంటి చీటింగ్స్ మనం ఎన్నో చూసాం. ఇండస్ట్రీలో అలాంటివి ఎన్నెన్నో జరిగాయి . అయితే తారక్ ని మాత్రం ఓ బడా డైరెక్టర్ నమ్మించి ముంచేసాడు అన్న వార్త సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది .

తారక్ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో పర్లేదు అనిపించుకున్న స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మాత్రం చరిత్ర తిరగరాసాడు . బొద్దుగా ఉన్నా సరే అవలీలగా కఠినమైన స్టెప్స్ ను కూడా వేసేయడం అప్పట్లో అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. అయితే ఎన్టీఆర్ కెరియర్ దూసుకుపోతున్న సమయంలోనే ఒక డైరెక్టర్ కావాలని ఆయన మనసు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడారట . ప్రతి సినిమా కూడా ఎన్టీఆర్ నటన కన్నా కూడా డైరెక్షన్ పరంగానే హిట్ అవుతుంది అని బొద్దుగా ఉన్న హీరోని ఎవరు లైక్ చేయరు అని ఒకవేళ ఇదే విధంగా ఎన్టీఆర్ రోజు రోజుకి సినిమా సినిమాకి బరువు పెరిగిపోతే ఆయన కెరియర్ నాశనం అయిపోతుంది అని వల్గర్ గా హీనంగా మాట్లాడరట .

అప్పట్లో ఎన్టీఆర్ ఇలాంటివి పెద్దగా పట్టించుకునే వారు కాదు .. చూసి చూడనట్లు వెళ్లిపోయేవారు .. ఇండస్ట్రీలో కొత్త కొత్తగా వచ్చిన సమయంలో ఎన్టీఆర్ చాలా సైలెంట్ గా ఉండేవారు. అందుకే ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకున్నారు . ఆశ్చర్యమేంటంటే ఎన్టీఆర్ బరువు తగ్గిన తర్వాత అదే డైరెక్టర్ ఎన్టీఆర్ తో సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు . తారక్ మంచితనం అంటే ఇదే .. దూషించిన సరే ఎదుటివారిని ప్రేమిస్తాడు అందుకే తారక్ అంత పెద్ద స్టార్ హీరో అయ్యాడు అంటున్నారు నందమూరి అభిమానులు..!!