శ్రీలీల అంతకు తెగించిందా..? నాన్న లాంటి హీరోతో అలాంటి పనులా..?

ఏంటో.. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో ..? అర్థం కాకుండా తయారైపోయింది . చాలా చిన్న ఏజ్ లోనే హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చేస్తూ ఉండడం ఒక రీజన్ అయితే ..మరి కొంతమంది హీరోయిన్స్ చాలా చిన్న ఏజ్ లోనే తమకు డబల్ ఏజ్ ఉన్న హీరోలతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సాధారణంగా జోడి బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది.

మరి అలాంటిది తమ తండ్రి వయసు కూతురు వయసు ఉన్న వాళ్ళతో రొమాంటిక్ సీన్స్ చేస్తే జనాలు ఎలా లైక్ చేస్తారు అనుకుంటారు ఏమో..? తాజాగా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు గట్టిగా వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల తనకంటే డబల్ ఏజ్ వయసు పెద్దగల హీరోతో జతకట్ట బోతుందా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది .

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మూవీలో హీరోయిన్గా శ్రీ లీల సెలెక్ట్ అయిందట. రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ ఓ సినిమాకి కమిటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమాలో యంగ్ రోల్ లో కనిపించబోతున్న అజిత్ జోడిగా కనిపించబోతుందట శ్రీ లీల . క్యారెక్టర్ పరంగా యంగ్ అయినప్పటికీ అంత పెద్ద స్టార్ ఏజ్డ్ గల హీరో తో రొమాన్స్ చేయడానికి సిద్ధపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

శ్రీ లీల ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటూ జనాలు అసలు గెస్ చేయలేకపోయారు. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది. కొంతమంది తన లైఫ్ తన ఇష్టం అంటుంటే మరి కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ..!