ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నితిన్ సినిమాలో పవర్ స్టార్.. అసలు మ్యాటర్ ఇదే..?!

మెగా బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. పదేళ్లపాటు వరుసగా ఒక్క హిట్ లేకపోయినా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈయ‌న లాంటి స్టార్ హీరో.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటివరకు టాలీవుడ్ లో మరే హీరోకి లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్‌ను చాలామంది తమ సినిమాల ప్రమోషన్స్ కోసం వాడుకొని స్టార్ హీరోలుగా ఎదిగిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడమే మానేశారు.

Thammudu: Cast, Crew, Movie Review, Release Date, Teaser, Trailer - Filmy  Focus

అయితే నితిన్ మాత్రం పవన్ కళ్యాణ్‌కు ఎప్పటికీ ఫ్యాన్ అంటూ చెబుతూ ఉంటాడు. అందుకే నితిన్ సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో అభిమానిస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం కారణంగానే నితిన్ ఈ రేంజ్ లో ఉన్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. లేదంటే ఆయన సినిమాలను ఎవరు కనీసం చూడని కూడా చూడరు అంటూ ఒప్ప‌టికే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తారు.

Dear Nithiin, we know you are Pawan Kalyan's die-hard fan!

ఇదిలా ఉంటే పవన్ రూట్‌లోనే తమ్ముడు టైటిల్‌తో ఓ సినిమా నటిస్తూన్నాడు. ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు నితిన్. పవన్ కళ్యాణ్ టైటిల్ కాపీ చేయ‌డ‌మే కాదు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా చిన్న గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు అంటూ వార్తలు వైర‌ల్‌ అవుతున్నాయి. అది ఏ క్యారెక్టర్ అనేది ఇంకా రివీల్ చేయలేదు కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం కీలక పాత్రలో నటిస్తున్నాడు అని టాక్‌.