ఈ చిన్ని కృష్ణయ్యని గుర్తుపట్టారా.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో..అమ్మాయిలు పడి చచ్చిపోతారు..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫోటోలు వైరల్ అవుతుంది.. ట్రెండ్ అవుతున్నాయి. ట్రోలింగ్కి గురవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో స్టార్స్ ఫాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్కొక్క హీరోకి మిలియన్స్ ఫాలోవర్స్ వస్తున్నారు అంటేనే వాళ్ళ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్ని కృష్ణయ్య ఫోటో వైరల్ గా మారింది . ఈ ఫోటోలో ఉన్న కృష్ణయ్య ఇప్పుడు ఓ పెద్ద హీరో అంతే కాదు కోట్లాదిమంది అమ్మాయిల కలల రాకుమారుడు .

అఫ్కోర్స్ పెద్ద పెద్ద హిట్స్ కొట్టాడు అని చెప్పలేం . కానీ ఖచ్చితంగా ఆయన సినిమాలు ఒక్కసారైనా చూసి జనాలు ఎంజాయ్ చేస్తారు . అలాంటి ఓ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు . ఈ హీరో రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు . పెళ్లి తర్వాత వెంటనే తండ్రి అయ్యాడు . ఒక పాపకు నాన్నగా ఇప్పుడు మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు . ఇప్పటికే ఈ హీరో ఎవరో మీరు గుర్తుపట్టేశారు అనుకుంటాను ..

ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే .. ఈ హీరో మరెవరో కాదు శర్వానంద్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఫ్యామిలీ హీరోగా క్రెజ్ సంపాదించుకున్న ఈ హీరో.. ప్రజెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. శర్వానంద్ లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఏ పాత్ర కైనా సరే ఇట్టే సెట్ అయిపోతాడు. అవలీలగా ఆ పాత్రలో నటించి మెప్పిస్తాడు . మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రోల్స్ అంటే ఇండస్ట్రీలో శ్రీకాంత్ – నాని తర్వాత అందరికీ గుర్తొచ్చేది శర్వానందే..!