పోకిరి-బాహుబలి కి మించిన రేంజ్ లో దేవర క్లైమాక్స్.. ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కిపోవాల్సిందే..!

సినిమా హిట్ అవ్వాలి అంటే మెయిన్ గా ఇంపార్టెంట్ అయిన విషయం కధ.. కంటెంట్ .. ఇది ఉంటే ఎట్లాంటి సినిమా అయినా హిట్ అవుతుంది . అయితే కధా.. కంటెంట్ లేని సినిమాలు హిట్ అవ్వవా..? అంటే నో అని చెప్పాలి . కొన్ని కొన్ని సార్లు కథ ఫ్లాప్ అయిన క్లైమాక్స్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు కథ మొత్తం హిట్ అయినా క్లైమాక్స్ దరిద్రంగా ఉండడంతో ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. అందుకే సినిమాకి క్లైమాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటూ ఉంటారు జనాలు.

అయితే ఆ విషయాన్ని బాగా సీరియస్గా తీసుకున్నాడు కొరటాల శివ . అందుకే దేవరా క్లైమాక్స్ విషయంలో సూపర్ షాకింగ్ ట్వీస్ట్ ఇవ్వబోతున్నారట . గతంలో క్లైమాక్స్ కారణంగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు పోకిరి – బాహుబలి కి మించిన రేంజ్ లో ఈ సినిమా లోని క్లైమాక్స్ ను క్రియేట్ చేశాడట . పార్ట్ వన్ ఎండింగ్ కి పార్ట్ 2 బిగినింగ్ కి ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ లింక్ పెడుతూ కొరటాల కథను మార్చేసుకున్నాడట .

అసలు ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ఏ డైరెక్టర్ ఇవ్వని షాకింగ్ ట్వీస్ట్ ఈ సినిమా క్లైమాక్స్ లో ఇవ్వబోతున్నాడట కొరటాల . దీంతో కొరటాల ప్లానింగ్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు . ఎన్టీఆర్ కి ఎలాంటి డైరెక్టర్ పడితే ఊర మాస్ హిట్ వస్తుంది అనుకున్నామో ..అలాంటి డైరెక్టర్ పడ్డాడు ..ఇక కెవ్వు కేకే అంటున్నారు జనాలు .కొరటాల మొత్తానికి ఈ సినిమాతో చరిత్ర సృష్టించేలాగే ఉన్నాడు . కొరటాల ట్విస్ట్ ఏందో తెలియాలి అంటే అక్టోబర్ 10 వరకు ఆగాల్సిందే..!?