బన్నీ బర్త్ డే స్పెషల్ : మిగతా హీరోస్ లో లేని స్పెషల్ టాలెంట్ .. అల్లు అర్జున్ లో ఉంది అదేంటో తెలుసా..?

అల్లు అర్జున్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో .. బన్నీ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ప్రెసెంట్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్న అల్లు అర్జున్ నేడు తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు . తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అభిమానులతో ఆయన తన పుట్టినరోజును చాలా చాలా స్పెషల్ గా జరుపుకున్నారు.

కాగా ఇలాంటి క్రమంలోనే.. బన్నీలో ఉన్న స్పెషల్ రేర్ టాలెంట్ బయటపడింది బన్నీ ఎటువంటి స్టెప్స్ అయినా అవలీలగా వేసేస్తాడు . కేవలం సింగిల్ టేక్ లోనే కష్టమైన స్టెప్స్ ని కూడా ముందుకు తీసుకెళ్లిన మూమెంట్స్ కూడా ఉన్నాయి . మిగతా హీరోలు అందరూ కూడా కఠినమైన స్టెప్స్ విషయంలో చాలా చాలా టేక్స్ తీసుకుంటూ వస్తారు.

కానీ అల్లు అర్జున్ చాలా చాలా డిఫరెంట్ .. కేవలం ఒకే ఒక్క స్టెప్ తో ఒకే ఒక్క టేక్ తో తన స్టెప్స్ ని కంప్లీట్ చేసేస్తాడు .. అందుకే ఆయన స్టైలిష్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు . బన్నీ సినిమాల్లో అన్నిటికన్నా డాన్స్ ని హైలెట్ గా ఉంటుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . త్వరలోనే పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో రికార్డ్స్ బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యాడు అల్లు అర్జున్..!!