బన్నీ బర్త డే స్పెషల్ : పుట్టినరోజుకి ఆ పని కచ్చితంగా చేస్తాడా..?

అల్లు అర్జున్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టైలిష్ స్టార్ . అంతేకాదు అల్లు అర్జున్ పేరు చెప్తే ఊగిపోయే జనాలు చాలామంది ఉన్నారు . అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. నేడు తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బన్నీ ఫ్యాన్స్..

ఆయనకు స్పెషల్ బర్త్డ డే విషెస్ అందజేస్తున్నారు . రీసెంట్గా బన్నీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. బన్నీ ఎంత పెద్ద తోపైనా హీరో అయినా ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్న బన్నీ కచ్చితంగా తన బర్త్డ డే కి తన తాతగారు అల్లు రామలింగయ్య గారి ఫోటో వద్ద బ్లెస్సింగ్స్ తీసుకుంటారట .

దేవుడు కన్నా ముందు అల్లు రామలింగయ్య గారి ఫోటో దగ్గరికి వెళ్లి బ్లెస్స్ చేస్తారు .అందుకే నువ్వు పెద్ద హీరో అయ్యావు .. గ్రేట్ యు ఆర్ ద టాప్ హీరో అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. పుష్ప కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు.