ప్రభాస్ కి ఆ హీరోయిన్ చెల్లెలు అవుతుందా..? తల్లి సంచలన కామెంట్స్..!

చదువుతూ ఉంటే నవ్వొస్తున్న.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న.. ప్రజెంట్ ఇదే న్యూస్ పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ గా మారింది. ప్రభాస్ అంటే ఎవరికైనా సరే బాయ్ ఫ్రెండ్ గా ..హస్బెండ్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అమ్మాయిలు . ఏ అమ్మాయి కూడా ఆయనను అన్నగా ఊహించుకోదు . మరి అలాంటిది ప్రభాస్ తల్లి ఏకంగా స్టార్ హీరోయిన్ ని పట్టుకొని ఆమెకు ఆయనకు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అంటగట్టేస్తే.. ఇంకేముంది ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది . ప్రెసెంట్ అలాంటి పరిస్థితి వచ్చింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి స్టార్ హీరోయిన్ సిస్టర్ అవుతుందా..? అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .అభిమానులు ఈ వార్త తెలుసుకొని నవ్వుకునేస్తున్నారు . అంతేకాదు ప్రభాస్ కి ఆ హీరోయిన్ నిజంగానే సిస్టర్ అవుతుందా ..? అంటూ ఆశ్చర్యకరంగా వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . ప్రభాస్ తల్లిని ఇంట్లో వాళ్ళు సరదాగా అడిగినప్పుడు ప్రభాస్కి హీరోయిన్ త్రిష పెయిర్ బాగుంటుంది అని చెప్పుకొచ్చిందట.

అంతేకాదు ప్రభాస్ కి ఏ హీరోయిన్ అస్సలు సూట్ అవ్వదు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు దీక్ష సేథ్ అంటూ చెప్పుకొచ్చిందట. ప్రభాస్ దీక్షాసేథ్ కాంబోలో రెబల్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో వాళ్ళ పర్ఫామెన్స్ బాగుంటుంది . అయితే ప్రభాస్కి ఈక్వల్ గా ఉండే హైట్ తో దీక్ష కనిపించడంతో వాళ్ళిద్దరికీ హీరో హీరోయిన్ కన్నా కూడా బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ బాగుంటుంది చూడడానికి దీక్ష సేథ్ ప్రభాస్ కి సిస్టర్ లా ఉంటుంది అంటూ చెప్పిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు..!!