గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ లు.. షాక్ లో ఫ్యాన్స్..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అధితిరావ్ హైదారి.. ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. ఆ వివాహం ఎక్కడ జరిగిందో.. ఎలా జరిగిందో.. ఒకసారి చూద్దాం. తెలంగాణ వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో.. రంగనాథ స్వామి దేవాలయంలో ఈ జంట సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకున్న అధితి రావ్ హైదారి తెలంగాణ మూలాలు ఉన్న అమ్మాయి కావడం విశేషం. వనపర్తి సంస్థాన వారసుల్లో ఆమె కూడా ఒకటి. అదితి తల్లి విద్యా రావు హిందుస్తానీ క్లాసికల్ సింగర్ అని తెలుస్తుంది.

Siddharth Marries Aditi Rao Hydari ?

ఈ క్ర‌మంలో అధితి కూడా వనపర్తి లోనే వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వారిద్దరి మ్యారేజ్ గురించి హీరో సిద్ధార్థ గాని అధితీ రావ్ హైదారి కానీ ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి టైం లో ఎవరిని దేవాలయంలోకి అనుమతించలేదట. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కనుక దానిని రహస్యంగా ఉంచాలని ఆ జంట భావించినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు మాత్రమే ఆ పెళ్లిలో అనుమతించారట. ఇక వీరిద్దరూ కలిసి మహాసముద్రం మూవీలో నటించారు. ఆ సినిమా షూట్ టైంలోనే ఇద్దరు మధ్య ప్రేమ చిగురించినట్లు.. అప్పటి నుంచి వీరిద్దరి ప్రమాణం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.

actor siddharth rumoured boy friend of aditi rao hydari shares cute video  with caption about love | Siddharth: “காதலிக்க கத்துக்கோங்க, வாழறதுக்கு  காதலிங்க” - க்யூட் வீடியோ பகிர்ந்த ...

గతంలో ఓసారి జంటగా వీరిద్దరు కెమెరాకు చిక్కారు. దీంతో వీళ్ళు ప్రేమలో ఉన్నారని లవ్ బర్డ్స్ అంటూ వార్తలు తెగ వైరుల్‌ అయ్యాయి. అయితే సిద్ధార్థ్‌ కానీ అధితీ కానీ ఎప్పుడు చెప్పలేదు. ఇటీవల ముంబైలో రెస్టారెంట్ నుంచి అదితి, సిద్ధార్థ కలిసి బయటికి వస్తుండగా మరోసారి ఆ వీడియో వైరల్ గా మారింది. ఇక టాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను తాజాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్.. మ్యాథియాస్‌తో ఉదయపూర్‌ ప్యాలెస్ లో ఈమె 7 అడుగులు వేసింది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రాకముందే.. మరోసారి సిద్ధార్థ, అధితి వివాహం చేసుకున్నారంటూ వార్తలు రావడంతో అంతా షాక్ అవుతున్నారు.