గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ లు.. షాక్ లో ఫ్యాన్స్..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అధితిరావ్ హైదారి.. ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. ఆ వివాహం ఎక్కడ జరిగిందో.. ఎలా జరిగిందో.. ఒకసారి చూద్దాం. తెలంగాణ వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో.. రంగనాథ స్వామి దేవాలయంలో ఈ జంట సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకున్న అధితి రావ్ హైదారి తెలంగాణ మూలాలు ఉన్న అమ్మాయి కావడం విశేషం. వనపర్తి సంస్థాన వారసుల్లో ఆమె కూడా ఒకటి. అదితి తల్లి విద్యా రావు […]