ఫ్యాన్స్ కి ఊహించని బిగ్ షాక్.. ఉపాసన-క్లీం కారతో అక్కడికి వెళ్లిపోబోతున్న రామ్ చరణ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ మెగా అభిమానులకి గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తుంది..? రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ వదిలి వెళ్లిపోబోతున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. రామ్ చరణ్ త్వరలోనే వైజాగ్ కి షిఫ్ట్ కాబోతున్నాడట .

దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ మార్చి 15 నుంచి స్టార్ట్ కాబోతుంది . అలాగే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా పార్లర్గా స్టార్ట్ చేయబోతున్నాడు రామ్ చరణ్ . ఈ రెండు సినిమా షూటింగ్ లు ఎక్కువ శాతం వైజాగ్ లోనే షూటింగ్ జరుపుకోబోతున్నాయట .

ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్న తన కూతురు భార్యను మిస్ అవ్వడం ఇష్టం లేని రాంచరణ్ ..వైజాగ్ లో కొన్ని నెలలపాటు ఉండడానికి ప్లాన్ చేస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . ఈ విషయం తెలిసిన మెగా ఫాన్స్ కొందరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే .. మరి కొందరు హైదరాబాద్ ఫ్యాన్స్ సాడ్గా ఫీల్ అవుతున్నారు. కానీ భార్య , కూతురు అంటే చరణ్ కి ఎంత ప్రేమో ఈ ఒక్క విషయం ద్వార తెలిసిపోతుంది అంటున్నారు మరికొందరు ఫ్యాన్స్..!!