వాలెంటైన్స్ డే స్పెషల్: ప్రేమ విషయాన్ని బయటపెట్టిన నాగచైతన్య ..సెన్సేషనల్ వీడియో వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆఫ్ కోర్స్ నాన్న – తాతగారు అంత హిట్స్ కొట్టకపోయిన సరే నాగచైతన్య తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు . రీసెంట్గా ఆయన నటిస్తున్న సినిమా తండేల్. చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు . ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది .

బుజ్జి తల్లి అనే పాత్రలో సాయి పల్లవి నటించ బోతున్నట్లు ఫస్ట్ లుక్ ద్వార తెలుస్తుంది . రీసెంట్గా వాలెంటైన్స్ డే సందర్భంగా నాగచైతన్య – సాయి పల్లవి ఒక ఫన్నీ రీల్ చేశారు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది . నాగచైతన్య వచ్చి..” బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కాదే ..కాస్త నవ్వవే “అంటూ తనదైన స్టైల్ లో చెప్పిన డైలాగ్ దానికి సాయి పల్లవి ..స్మైలీగా సిగ్గుపడుతూ ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ జంట చూడ చక్కగా ఉంది అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. ఈ జంట పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు.

తండేల్ అనగానే అందరికి విచిత్రంగా అనిపించింది. ఈ సినిమా టైటిల్ వెనుక ఉన్న మీనింగ్ గురించి బాగా డిస్కస్ చేసుకున్నారు. రీసెంట్ గా దర్శకుడు చందూ మొండేటి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తండేల్ అంటే గుజరాతీలో బోట్ ఆపరేటర్ అని అర్థం అని తెలిపాడు. గుజరాత్ పాకిస్థాన్ సరిహద్దుల్లోని కుగ్రామాల్లో తండేల్ అనే పదాన్ని వాడుతారట. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య.. గుజరాత్ సముద్రతీర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో కనిపించనున్నారట.

 

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)