ఆ హీరోయిన్ తో రామ్ చరణ్ ఎఫైర్”.. ఉపాసన ఆన్సర్ వింటే చేతులెత్తి దండం పెట్టాల్సిందే.. ఆదర్శ భార్య..!!

సోషల్ మీడియాలో పనికొచ్చే విషయాల కన్నా పనికిరాని పనికిమాలిన చెత్త ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఆ హీరోతో ఈ హీరోయిన్ ఎఫైర్.. ఈ హీరోతో ఆ డైరెక్టర్ కి ఎఫైర్ ..వామ్మో ఒకటా రెండా..నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇలాంటివి ఎన్నో ఎన్నో వింటూ ఉంటాం.. చదువుతూ ఉంటాం ..చూస్తూ ఉంటాం. అయితే అలా ట్రోల్ అయ్యే ప్రతి వార్త అబద్దమని చెప్పడానికి లేదు. అలా అని నిజము అని చెప్పడానికి లేదు. కొన్ని నిజం కావచ్చు మరి కొన్ని అబద్ధం కావచ్చు . అయితే సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ కి సంబంధించిన ఒక వార్త మాత్రం కొన్ని సంవత్సరాలుగా వైరల్ గా వైరల్ అవుతుంది.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని చరణ్ ప్రేమించాడు అని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోని కారణంగా ఆమెను దూరం పెట్టారు అని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు గతంలో చాలా సందర్భాలలో కాజల్ ఎదురుపడినప్పుడు ఉపాసన ఆమెతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది అంటూ కూడా కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో మరోసారి అదే సిచువేషన్ ఎదురయింది . హోస్ట్ ప్రశ్నిస్తూ ..”చరణ్ కి పర్ఫెక్ట్ జోడి ఎవరు అనుకుంటున్నారు ..?”అని అడుగుతుంది ..ఉపాసన తెలివిగా..” మీరే చెప్పాలి ” అంటూ ఆన్సర్ ఇస్తుంది .

హోస్ట్ ..కాజల్ అంటూ కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇస్తుంది. ఎందుకు కాజల్ ..ప్రియాంక చోప్రా, కీర అద్వానీ, తమన్నా.. కూడా చరణ్ పక్కన బాగా ఉంటారుగా అంటూ తిరిగి కౌంటర్ వేస్తుంది .అఫ్కోర్స్ ఉపాసన ఇది చాలా చాలా ఫన్నీగా సరదాగా మాట్లాడింది . అయినా సరే జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు . గతంలో చరణ్ కి కాజల్ కి ఎఫైర్ ఉంది అనే విషయం ఉపాసనకు తెలుసని .. అందుకే ఈ విధంగా రీకౌంటర్స్ వేసింది అని చెప్పుకొస్తున్నారు. మరికొందరు ఈ విషయాన్ని చాలా సింపుల్ గా లైట్ గా తీసుకుంటున్నారు . అయితే ఉపాసన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రతి మాట తీరు పద్ధతికి జనాలు ఫిదా అయిపోతున్నారు. నిజంగా ఉపాసన లాంటి భార్య దొరకడం చరణ్ అదృష్టమని .. ఆమె ఆదర్శ భార్య అని.. ఒక భార్యగా.. ఒక అమ్మగా.. ఒక ఇల్లాలుగా.. ఒక కూతురిగా ..ఒక మనవరాలిగా తన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తుంది అని చెప్పుకొస్తున్నారు..!!