వెంకీ నెక్స్ట్ మూవీ కి దిమ్మతిరిగే టైటిల్.. చూస్తే షాక్..!

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ మనందరికీ సుపరిచితమే. ఇటీవల శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన వెంకటేష్ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ మూవీ అనంతరం వెంకటేష్ నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక వెంకటేష్ తన నెక్స్ట్ మూవీ ని విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చైన్ ఉన్నట్లు ఇప్పటికే అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య పండే కామెడీ గురించి ఒక్క మాటలో చెప్పలేం.

ఇక తాజాగా ఈ మూవీ ఒక టైటిల్ కూడా లాక్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ లాక్ చేశారట మేకర్స్. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. దిల్ రాజు ఈ మూవీని గ్రాండ్గా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ఈ న్యూస్ చూసిన పలువురు ఖుషి అవుతున్నారు.