వాళ్లు మూతులు మూతులు నాకుంటూ ముద్దులు పెట్టుకుంటే ..నీకు ఎందుకు అంత సంతోషం సుమ అక్క..?

ప్రజెంట్ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో గబ్బు లేపుతున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఎప్పుడు పద్ధతిగా యాంకరింగ్ చేసే యాంకర్ సుమపై మండిపడుతున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నా అందరూ ఇష్టపడే యాంకర్ ఎవరు అనగానే అందరూ టక్కున చెప్పే పేరు సుమ కనకాల . ఇండస్ట్రీలో ఏ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయిన ..బుల్లితెరపై ఏ షో చేయాలి అన్న సుమ కనకాల తర్వాతే ఎవరైనా ఆమె కాల్ షీట్స్ లేవు అంటూ చేతులెత్తేస్తేనే వేరే వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది.

రీసెంట్గా సుమ హోస్ట్ చేస్తున్న సుమ అడ్డ షో కి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది . సుమ అడ్డ షోలో వాలెంటైన్స్ డే సందర్భంగా బుల్లితెర రియల్ లవబుల్ కపుల్స్ ఇన్వైట్ చేశారు టీం. ఈ క్రమంలోనే బుల్లితెరపై లవ్ మ్యారేజ్ చేసుకున్న టీవీ సీరియల్స్ లో రాణిస్తున్న రియల్ లైఫ్ కపుల్స్ విష్ణుప్రియ – సిద్ధూ – మృదుల – కృష్ణ చైతన్య -మోహిత్ – ధరణి ప్రియ పాల్గొన్నారు . ఈ క్రమంలోనే రొమాంటిక్ టాక్ లు పెట్టారు.

ఒకవైపు నుంచి భర్త మరొకవైపు నుంచి భార్య చాక్లెట్ ని కొరుక్కొని తినాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని జంటలు డైరెక్టర్ లిప్ కిస్ కూడా పెట్టేసుకున్నారు. దీనికి సంబంధించిన క్లోజ్ స్క్రీన్ షాట్స్ పిక్స్ వైరల్ గా మారాయి . దీంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . దీనిపై జనాలు మండిపడుతున్నారు . ఇది పిల్లలు పెద్దలు కలిసి చూసే షో నా..? లేకపోతే బూతు షో నా..? అంటూ మండిపడుతున్నారు.

మరికొందరు వీళ్లు అలా చేస్తున్నప్పుడు సుమ ఇచ్చిన రియాక్షన్ పై కౌంటర్స్ వేస్తున్నారు . ఏకంగా షోలో పాల్గొన్న విష్ణు ప్రియ ..”మీరు ఇలాంటివి చాలా చూసేసారుగా మీ పిల్లలు చేస్తున్నప్పుడు కూడా చూస్తున్నారుగా అంటూ కౌంటర్ వేసింది “. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. కొంతమంది రెచ్చిపోయి ఎందుకు సుమ ఇలాంటి గేమ్స్ ప్లాన్ చేస్తావు ..? నీపై ఉన్న పరువును తగ్గించుకుంటావు ..? అంటూ మండిపడుతుంటే ..ఆకతాయిలు రెచ్చిపోయి వాళ్లు ముద్దులు పెట్టుకుంటే నీకేంటి ఆనందం ..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . మొత్తానికి ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ఈ షో కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి..!!