ప్రముఖ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తన భర్తకు విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే . పాకిస్తాన్ క్రికెట్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జా.. ఒక బిడ్డ పుట్టాక అతనితో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది . ఈ విషయం రీసెంట్ గానే అఫీషియల్ గా ప్రకటించింది . అయితే షోయబ్ మాలిక్ తన మూడో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. పాకిస్తాన్ నటిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఆయన అఫీషియల్ ప్రకటన కూడా చేసేసాడు.
అంతేకాదు వాళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సానియా మీర్జా రెండో పెళ్లి గురించి రకరకాల చర్చలు మొదలవుతున్నాయి . అసలు సానియా మీర్జా విడాకులు తీసుకునింది ఒక హీరోతో ఆమె చనువుగా ఉండడం కారణంగానే అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే రీసెంట్ గా ఇండియన్ స్టార్ క్రికెటర్ షమీతో – సానియా మీర్జా నిశ్చితార్థం జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో సరికొత్త రూమర్ వైరల్ గా మారింది.
ఆల్రెడీ షమ్మీకి పెళ్లయింది . ఆ విషయం అందరికీ తెలిసిందే . డివర్స్ కూడా అయిపోయింది . అయితే షమ్మీ ఇప్పుడు సానియా మీర్జాను పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ఆయన అభిమానులకు హర్టింగ్ అనిపిస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఇది కేవలం పుకారేనని ఎటువంటి నిజం కాదు అని సానియా మీర్జా అభిమానులు షమ్మీ అభిమానులు చెప్పుకొస్తున్నారు . ఎవరో పని పాట లేని ఆకతాయిలు క్రియేట్ చేసిన వార్త ఇది అని దయచేసి ఆ వార్త విని జనాలు మోసపోకండి అంటూ సలహా ఇస్తున్నారు..!!