ఎప్పుడు ఆడవాళ్లను గౌరవించే ఎన్టీఆర్.. ఆ హీరోయిన్ ని లాగి పెట్టి ఎందుకు కొట్టారో తెలుసా..?

ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి ప్రత్యేక గౌరవ మర్యాదలు ఉన్నాయో మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ కోట్లాదిమంది తెలుగు జనాలకు ఆయనే ఫేవరెట్ హీరో అని చెప్పడంలో సందేహం లేదు . అలాంటి ఓ చెరగని చెరగని ఘనతను అందుకున్నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అన్నా అన్న పిలుపు ఆయన చూసే పుట్టిందేమో అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయనను అందరూ అన్నా.. అన్నా అంటూ ప్రేమగా పిలుచుకునే వాళ్ళు .

సినిమా ఇండస్ట్రీలో నైనా రాజకీయాల్లోనైనా ఎక్కడైనా సరే ఆయన అడుగుపెడితే ఆయనే నెంబర్ వన్. అలాంటి ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు . మరీ ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ లేడీస్ కు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అందరికీ తెలిసిందే . సీనియర్ ఎన్టీఆర్ అంత రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం కూడా లేకపోలేదు . ఆయన ఆడవాళ్లలో తల్లిని చెల్లిని చూస్తూ ఉంటారు. ఆడవాళ్ళను బాగా గౌరవించే ఎన్టీఆర్ సావిత్రిని ఓ విషయంలో మాత్రం లాగిపెట్టి కొట్టారు అన్న వార్త అప్పట్లో సంచలనంగా మారింది.

మనకు తెలిసిందే సావిత్రి చాలా టాలెంటెడ్.. కానీ ఎందుకో జెమినీ గణేషన్ విషయంలో తప్పుడు అడుగులు వేసింది . ఆ కారణంగానే లైఫ్ లో కోలుకోలేని దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది . కాగా సావిత్రి జెమినీ గణేషన్ చేతిలో మోసపోయిన తర్వాత ఆమె సూసైడ్ చేసుకోవాలనుకునేందట . ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆమెను లాగిపెట్టి కొట్టారట . లైఫ్ వాల్యూ తెలియకుండా పిచ్చి పిచ్చి పనులు చేసుకోకూడదు అంటూ జ్ఞానోదయం కలిగించేలా మాటలు చెప్పారట. అయినా కానీ సావిత్రి ఆ మూమెంట్ వరకే అలా ఉండింది. మళ్ళీ మద్యం మత్తులో బానిస అయిపోయి తన లైఫ్ని తానే నాశనం చేసుకుంది అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకునే వాళ్లు..!!