ఒక్క తప్పు.. నలుగురు జీవితాలు… సంక నాకి పోయాయిగా..!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కొన్నిసార్లు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఫ్లాప్ అవ్వక . తప్పదు గతంలో ఎంతోమంది హీరోయిన్స్ కూడా ఇలా బొక్క బోర్లా పడ్డారు . అయితే ఒకే తప్పుని నలుగురు హీరోయిన్స్ చేసి నలుగురు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకున్న పూజా హెగ్డే కెరియర్ స్టార్టింగ్ లో అడ్డు అదుపు లేకుండా వచ్చిన సినిమాలు అన్నిటికీ సైన్ చేసేసింది .

ఆ కారణంగానే ఆమె పాత్ర లేకపోయినా సరే సినిమాలకు సైన్ చేయడంతో ఆమె సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.  తద్వారా ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుంది . కేవలం పూజ హెగ్డే మాత్రమే కాదు కీర్తి సురేష్ , కృతి శెట్టి ,శ్రీ లీలా కూడా అదే తప్పు చేశారు . అందుకే వీళ్ళు కూడా ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు .

వీళ్ళు కూడా హీరోయిన్ సాయి పల్లవిలా హీరోయిన్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చూస్ చేసుకుంటే ఎటువంటి తలనొప్పి రాదు అని ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది అని సజెస్ట్ చేస్తున్నారు .గతంలో సమంత కూడా ఇదే తప్పు చేసింది అంటూ గుర్తు చేసుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?? రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా తో శ్రీలీల హ్యూజ్ ట్రోలింగ్ ఎదురుకుంటుంది..!!