బిగ్ బ్రేకింగ్: ప్రభాస్ “కల్కి” టీజర్ వీడియో లీక్ అయిపోయిందోచ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న డార్లింగ్ యాక్షన్ సీన్స్(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా కల్కి 2898 ఆడ్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఎలాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయో మనకి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా హిందూ మైథాలజీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమలహాసన్ , దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబచ్చన్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు .

కాగా ఈ సంక్రాంతి పండక్కి ఈ సినిమా రావాల్సింది . కానీ షూటింగ్ గ్రాఫిక్ వర్క్స్ ఆలస్యం కావడంతో సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో కల్కి కి సంబంధించిన టీజర్ వీడియో లీక్ అయింది. ఆ వీడియోలో సినిమా రిలీజ్ డేట్ కూడా రివిల్ అయిపోయింది . ఈ సినిమా మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది .

వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి, మహర్షి కూడా మే 9 న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి . దీంతో తమ సంస్థ 50 పురస్కారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వస్తున్న కల్కి చిత్రం కూడా మే 9ను రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డాడు అంటూ తెలుస్తుంది. రిలీజ్ అయిన కల్కి టీజర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అంతేకాదు ఈ సినిమా చరిత్ర తిరగరాయబోతుంది అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!