మరోసారి డీప్ ఫేక్ వీడియో సమస్యతో బాధపడుతున్న రష్మిక… ఈసారి మరీ నగ్నంగా…!

నేషనల్ క్రష్ రష్మిక మందన మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ” యానిమల్ ” మూవీలో హీరోయిన్ పాత్రను పోషించి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో పై సినీ ప్రముఖులు, మంత్రులు కూడా స్పందించారు.

జరా పటేల్ అనే అమ్మాయి ఈ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో రష్మికగా క్రియేట్ చేసినట్టు సమాచారం. ఇక జరా పటేల్ కూడా ఈ వీడియో పై స్పందించింది. ఈ వీడియో పై తన ప్రమేయం ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ” ఒక నటిగా నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ నేను స్కూల్, కాలేజ్లో ఉన్నప్పుడు ఇలాంటిది జరిగితే నా పరిస్థితి ఏంటి? ” అని రష్మిక సైతం మండిపడింది. ఇక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది.

కానీ నిందితులను పట్టుకోలేక పోయింది. దీంతో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా రష్మిక పై మరో డీప్ ఫేక్ వీడియోను షేర్ చేశారు. మొదటిసారి షేర్ చేసినప్పుడు కొంచెం పర్లేదు అనేటట్టు ఉంది. అయితే ఈసారి మాత్రం మరీ నగ్నంగా వీడియోలు క్రియేట్ చేశారు దుండగులు. ప్రస్తుతం రష్మిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.