వాటిని చూపిస్తూ వయ్యారాలు వ‌ల‌క‌బోస్తున్న‌ దక్ష నగార్కర్.. ఇంత అందాన్ని తట్టుకోలేకపోతున్నాం అంటూ…!!

దక్ష నగార్కర్ మనందరికీ సుపరిచితమే. ” కేకే రావు పీకే రావు, హోరాహోరీ, హుషారు, జాంబి రెడ్డి ” వంటి చిన్న సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మకు..” బంగార్రాజు ” అనే పెద్ద సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో నాగచైతన్యతో స్టేజ్ పై నవ్వుతూ కనిపించిన వీడియోతో ఈమె బాగా వైరల్ అయింది.

ఇక అనంతరం రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన..” రావణాసుర ” మూవీలో సుశాంత్ లవర్ గా కనిపించి అందరిని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. నటనపరంగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటున్న.. ఈమె పెద్ద ఎత్తున పేరు మాత్రం దక్కించుకోలేక పోతుంది. ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. గ్రీన్ కలర్ చీరలో.‌.ఎద అందాలతో పాటు నడుము వయ్యారాలు చూపిస్తూ పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ. ఏ మాత్రం సిగ్గు పడకుండా.. ఇలా చూపించేసిందేంట్రా బాబు అంటున్నారు ప్రేక్షకులు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)