తెలుగు సినీ ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.. నార్త్ బ్యూటీగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చేయడంలో రెచ్చిపోతూ ఉంటుంది. గూడచారి సినిమా ద్వారా మరింత పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్ల వయసులో కూడా తన అందచందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటుంది. గత కొద్దిరోజులుగా శోభిత నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది.
నాగచైతన్యతో ఎఫైర్ వల్ల పలు రూమర్స్ ఈమె పైన వినిపించాయి. బాలీవుడ్లో సైతం వీరిద్దరి గురించి పళ్ళు రూమర్స్ వినిపించాయి.. రూమర్స్ పక్కన పెడితే శోబిత ధూళిపాళ్ల ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్స్ ని అందుకుంటూ తన కెరీర్ ని ముందుకు తీసుకు వెళ్తోంది. చివరిగా ఈ హాట్ బ్యూటీ పొన్నియన్ సెల్వన్ వంటి వాటిలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. బాలీవుడ్లో పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తూ బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయి మరి నటించడం జరిగింది. ది నైట్ మేనేజర్ -2 లో నటించిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ అందుకుంది.
తాజాగా శోభిత మతి పోగొట్టే అందాలతో బోల్డ్ ఫోసులలో తన పరువాల విందును పెంచేసి మరి ట్రెండీ అవుట్ ఫిట్ లో శోభిత ఇచ్చిన ఫోజులు సైతం నెవర్ బిఫోర్ అనే అంతలా ఉన్నాయని చెప్పవచ్చు. ఎద అందాలతో శోభిత శృతి మించి మరి తన అందచందాలతో రచ్చ చేస్తోంది. శోభిత క్లీవేజ్ సోకసుకి సైతం కుర్రకారులు ఫిదా అవుతున్నారు.. శోభిత అందం పైన పలువురు నెట్టిజనులు ప్రశంసలు కురిపిస్తూ ఉండగా మరి కొంతమంది ఈమె అందాన్ని ఆస్వాదిస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు..
View this post on Instagram