ఆ స్టార్ కూతురు రిజెక్ట్ చేసిన వరుడుని తీసుకొచ్చి.. తన కూతురుకి పెళ్లి చేస్తున్న వెంకటేష్… ఇదెక్కడ దరిద్రం రా బాబు…!!

విక్టరీ వెంకటేష్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎటువంటి విభేదాలు లేకుండా కెరీర్లో ముందుకు సాగుతున్నాడు వెంకటేష్. తాజాగా ఈయన చిన్న కూతురు హయ వాహిని ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. ఇక వెంకటేష్ చిన్నల్లుడు పేరు ఆకాష్. ఇతనిది విజయవాడ.

ఈన కుటుంబంలో చాలామంది డాక్టర్లు సైతం ఉన్నారట. ఈయన కూడా ఒక గొప్ప గైనకాలజిస్ట్ . అలాగే వెంకటేష్ స్థాయికి తగ్గట్టే వీరికి కూడా ఆస్తులు ఉన్నాయి. నిజానికి ఆకాష్ మెగా కుటుంబానికి అల్లుడు అవ్వాల్సిన వాడు. నిహారిక ని పెళ్లి చేసుకోవాలని అప్పట్లో ఆకాష్ కుటుంబం ఆలోచించిందట. సంప్రదింపులు సైతం చేశారట. కానీ ఆకాష్ ఓ డాక్టర్ కావడంతో నిహారిక రిజెక్ట్ చేసిందట. అనంతరం జొన్నలగడ్డ చైతన్యాను వివాహం చేసుకుంది.

కానీ వీరిద్దరూ రెండు సంవత్సరాలు గడవకముందే విడాకులు తీసుకున్నారు. అలా నిహారిక ని చేసుకోవాల్సిన ఆకాష్.. వెంకటేష్ చిన్న కూతురు హయ వాహినిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. వీరి పెళ్లి డిసెంబర్లో జరగనుంది. ఈ వార్త విన్న ప్రేక్షకులు..” నిహారిక ఆకాష్ ని పెళ్లి చేసుకుంటే… ఆకాష్ జీవితం నాశనం అయిపోయేది. నిహారిక రిజెక్ట్ చేసినప్పటికీ ఆకాష్ కే మంచి జరిగిందని చెప్పాలి ” అంటూ నిహారిక పై మండిపడుతున్నారు.