బ్లాక్ సారీలో మతి పోగొట్టే షేపులతో హీటెక్కిస్తున్న శ్రియా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా పేరుపొందింది శ్రియ శరణ్.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది. అయితే కరోనా సమయంలో అనుకోకుండా వివాహం చేసుకొని ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత తనకు వివాహం అయిందని విషయాన్ని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Image

సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ పోజులతో తన అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది శ్రియ.. తాజాగా బ్లాక్ దుస్తులలో తన నడుము అందాలను చూపిస్తూ దిగిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Imageఈ ఫోటోలు చూసి అభిమానులు సైతం శ్రియ వివాహమైన కూడా తన గ్లామర్ తో ఇంకా ఆకట్టుకుంటుంది అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Image

మరి కొంతమంది 40 ప్లస్ లో కూడా కుర్ర భామలకు పోటీగా తన అందాన్ని చూపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మైండ్ బ్లాక్ అయ్యే విధంగా తన గ్లామర్ తో విధ్వంసం సృష్టిస్తోంది శ్రీయ. కిల్లింగ్స్ లుక్స్ తో ఆకట్టుకునే విధంగా తన నడుము నాబి ఎద అందాలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదట ఇష్టమనే సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి సౌత్ టు నార్త్ అన్ని భాషలలో కూడా సత్తా చాటింది.