బ్లౌజ్ లేకుండా కెమెరాకు స్టిల్స్ ఇచ్చిన శివాత్మిక రాజశేఖర్.. పోటెత్తుతున్న ఎద అందాల ఆరబోత.. పిక్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ కుమార్తెలు శివాత్మిక, శివాని ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక వీరిద్దరిలో శివాని చాలా పద్ధతిగా కనిపిస్తే, శివాత్మిక మాత్రం ఇటీవ‌ల బౌండరీలను బ్రేక్ చేస్తూ అందాల గేట్లు ఎత్తేస్తూంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల విస్ఫోటనం సృష్టిస్తూ ఉంటుంది. ఆమె క్రేజీ ఫోటోషూట్లతో కుర్రాళ‌ను కవ్విస్తూంది. తాజాగా ఈమె కళ్ళల్లో కసి, మొహంలో విరహం చూపిస్తూనే బ్లౌజ్ లేకుండా తన్నుకొస్తున్న యద అందాలను దాచేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

ఈమె షేర్ చేసిన ఈ పిక్స్ తో ప్రేక్షకుల అటెన్షన్ తన వైపు తిప్పుకుంది. రాను రాను శివాత్మిక గ్లామర్ డోస్ పెంచేస్తూ.. స్కిన్ షో తో రెచ్చిపోతుంది. కమర్షియల్ హీరోయిన్ కాకముందే తాను ఈ రకంగా హాట్ ఫోటోషూట్స్ తో చెలరేగిపోతుంది. అయితే ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొంతమంది ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇంకా సినిమాల్లో స్టార్‌డం సంపాదించక ముందే హీరోయిన్స్‌తో పోటీగా ఎక్స్పోజింగ్ చేస్తున్నావంటే.. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటావో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అవకాశాలు లేనప్పుడు హీరోయిన్ ఇలాంటి హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఉంటారు.

లేదంటే ఏదైనా మ్యాగజైన్ల కోసం స్టిల్స్ ఇస్తారు. ఇక నిన్న మొన్నటి వరకు హోమ్లి గా ఉండే శివాత్మిక హాట్ ఫోటోషూట్ తో ఇంత ఘాటు అందాలని ఆరబోయడం అందరికీ షాక్‌గా ఉంది. అయితే శివాత్మిక పలు సినిమాల్లో నటిస్తూ తన నటనకును మంచి మార్కులు అందుకుంటుంది. ప్రస్తుతం తమిళ్‌లో ఓ సినిమాలో నటిస్తుంది. విక్రమ్ ఫేమ్ అర్జున్ దాస్ తో ఆమె జతక‌డుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ మూవీ స‌క్స‌స్ అయితే శివాత్మిక మ‌ళ‌య‌లంలో మ‌రిని అవ‌కాశ‌లు అందుకోవ‌డం కాయం.