వామ్మో బోల్డ్ నేస్ లో బౌండరీలు దాటేస్తున్న సమంత..!!

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి నిత్యం ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈమె ఆరోగ్య విషయంపై పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. నిత్యం సోషల్ మీడియాలో పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. బ్లాక్ డిజైనర్ అవుట్ ఫిట్ లో సమంత సూపర్ హాట్ గా కనిపిస్తోంది. బికినీ పోలిన దుస్తులు తన క్లివెజ్ షోలో కుర్రకారులను అందాల విందు చేస్తోంది. ఇలాంటి ఫోటోలు సమంత ఇదివరకు చూడలేదని పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Image

బజార్ మ్యాగజైన్ కవర్ కోసం సమంత ఇలా అందాల ఆరబోత చేసినట్టుగా కనిపిస్తోంది. అదేవిధంగా సమంత ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను సైతం తెలియజేసింది. విడాకులు ఆరోగ్యం తదితర వాటిపైన తెలియజేసింది సమంత. తన కఠినమైన పరిస్థితులలో తనలాగే సమస్యల బారిన పడ్డ నటుల జీవితం గురించి కూడా తెలియజేసింది వారు ఎలా పోరాటం చేసి విజయాన్ని అందుకున్నారు. తాను కూడా ఈ విషయాన్ని నిజాయితీగా తెలియజేసింది సమంత.

Image

సమంత కెరియర్ లో ఎన్నో హిట్స్ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఎలాంటి బట్టలు ధరిస్తున్నామనేది ముఖ్యం కాదు.. మనం ఎన్ని కష్టాలు ఒడిదుడుకులను ఎదుర్కొని బయటపడ్డాం అనేది ముఖ్యము.. తాను తన సమస్యల మీద మాత్రమే పోరాటం చేస్తానని తనలాగే బాధలు పడేవాళ్లను ఎదుర్కొనే మహిళలను సైతం ప్రోత్సహిస్తూ ఉంటానని తెలిపింది. బ్లాక్ కలర్ బికినీలో స్టైలిష్ గా నిలుస్తూ తన మత్తు కళ్ళతో సమంత కుర్రకారులను మాయ చేసేలా కనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)