సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటీమణుల లో ప్రియా వారియర్ కూడా ఒకరు. మొదట కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసిన ఈ ముద్దుగుమ్మ మలయాళం ముద్దుగుమ్మ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజీ వచ్చిన ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది ప్రియా వారియర్.. ఓరు ఆధార్ లవ్ సినిమాలో ఉండే వీడియోతో ఇంటర్నెట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఈమెకు మళ్ళీ అలాంటి విజయం అందుకోలేదు.
తెలుగులో కోలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె సక్సెస్ కాలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఆక్టివ్ గా ఉంటూ బికినీ ఫోటోలను గ్లామర్ ఫోటోలను హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో సాయి ధరంతేజ్ చెల్లెలి పాత్రలో నటించింది. తాజాగా ప్రియ వారియర్ మైండ్ బ్లోయింగ్ కనిపించేలా ఫెస్టివల్ లుక్ లో అందాలను చూపిస్తూ అదరగొట్టేసింది.. దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో దేవి నవరాత్రులు జరుపుకుంటున్నారు.
ఈ పూజలను సైతం సెలబ్రిటీలు కూడా అందమైన దుస్తులను ధరించి మరి జరుపుకుంటున్నారు.. ప్రియా వారియర్ మాత్రం ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు మంటలు పుట్టించేలా హాట్ నెస్ తో రెచ్చగొడుతోంది. తన ఎద సొగసుల నుంచి జారుతున్నట్టుగా ఉన్న బ్లౌజులో ప్రియా వారియర్ అందాల విందు అధరహో అనిపించేలా కనిపిస్తోంది. హాట్ లిప్స్ తో మత్తు చూపులతో తన అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది ప్రియ వారియర్. ఈమె అందానికి సైతం కుర్రకారులు మైమరచిపోతున్నారు.
View this post on Instagram