నడుము మడతలతో కుర్రాళ్లను మడత పెట్టేస్తున్న మాళవిక మోహన్..!!

టాలీవుడ్లో మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది కోలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహన్.. ఈ సినిమా తర్వాత ఈ అమ్ముడు వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ వస్తోంది.స్టార్ హీరోల సరసన నటిస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం అటు కోలీవుడ్ ఎటు టాలీవుడ్ లో ఎక్కువగా దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. అందుకు కారణం పాన్ ఇండియా ప్రాజెక్టులలో హీరోయిన్గా నటిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా డీలక్స్ అనే సినిమాలో నటిస్తోంది తెలుగులో మొట్టమొదటి సినిమా ఇదే ఇప్పటికే ఈ సినిమా పైన పలు రకాల లీకులు కూడా వైరల్ గా మారాయి. కోలీవుడ్లో విక్రమ్ నటిస్తున్న తంగాలాన్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయిన మాళవిక స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదిస్తోందని చెప్పవచ్చు. సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


ఎప్పుడు హాట్ ఫోటోలతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది డిఫరెంట్ టీమ్స్ తో పలు రకాల ఫోటోషూట్లు చేస్తే హల్చల్ చేస్తూ ఉంటుంది మాళవిక మోహన్.. ఈమధ్య హీరోయిన్స్ అందరూ కూడా వాటర్లో ఫోటోషూట్లు చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ కలర్ చీర కట్టుకొని తడి అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టించేలా కనిపిస్తోంది. తెల్లని చీర కట్టుకొని నదిలో దిగి జలకాలాడుతూ కనిపించిన మాళవిక తను నడుము అందాలను చూపించి కుర్రకారులను ఫిదా చేస్తోంది. ఓ రేంజ్ లో ఈ ఆమ్మడు అందాలను చూపిస్తూ ఉండడంతో.. నీ నడుము మడతలలో నన్ను మడత పెట్టావే అంటూ ఒక పాటను పాడుతున్నారు నేటిజన్స్.

 

View this post on Instagram

 

A post shared by MALAVIKA💫 (@malavikaa_world)