బోల్డ్ వీడియోతో రెచ్చిపోయిన సుధీర్ బాబు హీరోయిన్.. వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ బోల్డ్ గా కనిపించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. తన కెరీర్లో సెటిల్ అవ్వాలంటే మొదటిలో చాలా సాఫ్ట్ గా కనిపించి ఆ తర్వాత ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమే అంటున్నారు.. అలా ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ కూడా తమ హద్దులను దాటేస్తూ ఉన్నారు. ఇప్పుడు అలా అందరి హీరోయిన్ బాటే ఒక హీరోయిన్ నడుచుకుంటోంది .ఆమె ఎవరో కాదు వామిక గబ్బి..

సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజులు సినిమాలు హీరోయిన్గా నటించిన ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.. దీంతో బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించింది. అవి కూడా అంతంత మాత్రమే ఆకట్టుకున్నాయి సోషల్ మీడియాలో మాత్రం పలు రకాల ఫోటోషూట్ లో చేస్తూ తన సమయాన్ని గడిపేస్తూ ఉంటుంది. అలా తాజాగా ఒక వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది ఆ సిరీస్ పేరు కుఫీయా.. ఈ వెబ్ సిరీస్ లో దుమ్ము దులిపేస్తోంది.

టబు, ఆలీ ఫజల్, ఇతర నటినట్లు ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ లో వామిక న్యూడ్ సీన్లతో రెచ్చిపోయిందని చెప్పవచ్చు. ఒక సీన్లో అయితే ఒంటిపై బట్టలు విప్పేస్తూ మరి క్లియర్ షో తో దుమ్ము దులిపేస్తోంది. మరికొన్ని సీన్లలో అయితే బెడ్ రూమ్ సీన్స్ కూడా చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి దీంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు వీడియో తెగ వైరల్ గా మారుతోంది చూస్తూ ఉంటే ఈ సిరీస్ తో ఏమి ఫుల్ బిజీ హీరోయిన్గా మారిపోయేలా కనిపిస్తోంది.