బెడ్‌పై దీప్తి టెంప్టింగ్ పోజులు.. ఫ్రెంట్‌ అండ్ బ్యాక్ చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ అరాచ‌కం!

యూట్యూబ్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ దీప్తి సునైనా.. బిగ్ బాస్ సీజ‌న్ 2లో పాల్గొని మ‌రింత ఫేమ‌స్ అయింది. ప్ర‌స్తుతం యూట్యూబ్ లో సాంగ్స్‌, షార్ట్ ఫిల్మ్స్‌, వెబ్ సిరీస్ ల‌తో అల‌రిస్తున్న దీప్తి.. అప్పుడ‌ప్పుడు వెండితెర‌పై కూడా క‌నిపిస్తోంది. హీరోయిన్ గా అవ‌కాశాలు రాక‌పోయినా.. సైడ్ క్యారెక్ట‌ర్స్ ద్వారా ఆక‌ట్టుకుంటోంది.

అలాగే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న దీప్తి.. రీల్స్‌, డ్యాన్స్ వీడియోల‌తో పాటు గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారుకు నిద్రప‌ట్టుకుండా చేస్తోంది. తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో అరాచ‌కం సృష్టించింది. బెడ్‌పై చీర‌కట్టులో టెంప్టింగ్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. ఫ్రెంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ దీప్తి నెట్టింట దుమారం రేపింది.

ఫాలోవ‌ర్స్ కు త‌న అందాల‌తో ఫుల్ మీల్స్ పెట్టేసింది. దీప్తి తాజా ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. దీంతో హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని అందం దీప్తి సొంతం అంటూ నెటిజ‌న్లు కామెంట్లు మోత మోగిస్తున్నారు. కాగా, మాజీ ప్రియుడు షణ్ముఖ్ జ‌స్వంత్ తో బ్రేక‌ప్ త‌ర్వాత దీప్తి సొంతంగా ఎదిగేందుకు ప్ర‌యత్నిస్తోంది. కెరీర్ పైనే ఫుల్ ఫోక‌స్ పెట్టి దూసుకుపోతోంది.