ప్రగ్యా జైస్వాల్ ను ఇలా చూస్తే కుర్రాళ్ళు తట్టుకోగలరా..!!

కంచే సినిమా ద్వారా తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఈ సినిమా చూసిన తర్వాత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతుందనుకున్న ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత నటించిన సినిమాలు ఏవి హిట్ కాలేకపోయాయి. తన కెరియర్లో ఎన్నో సినిమాలలో నటించిన కేవలం రెండు మూడు చిత్రాలు ఈమెకు సక్సెస్ అందించాయి.

Photo Gallery: Pragya Jaiswal shared her glamorous pics in a monokini, see  here...

సరైన కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఈ అమ్మడు ఎన్నో డిజాస్టర్ సినిమాలలో నటించింది. అలాగే పలు సినిమాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తన అందచెందాలతో కుర్రాళ్ళకి కనువిందు చేస్తూ ఉంటుంది. నిత్యం హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు మతేకిస్తూ ఉంటుంది ప్రగ్యా జైస్వాల్.. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొకసారి సోషల్ మీడియాలో హీటెక్కించే విధంగా పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.

Pragya Jaiswal (aka) Pragya photos stills & images

ఈ ఫోటోలు చూసిన ప్రగ్యా జైస్వాల్ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. బ్లాక్ కలర్ స్వింమ్ సూటు వేసుకొని దానిపైన బ్లాక్ డేనిన్ జాకెట్లో అందాలతో కనువిందు చేస్తోంది. ముఖ్యంగా ఈమె థైస్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది నేటిజన్స్ ఇంతటి అందాన్ని చూసి కుర్రాళ్ళు తట్టుకోగలరా అంటూ తెలుపుతున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఇంతగా అందాల ఆరబోత చేస్తున్న అవకాశాలు ఎందుకు అవకాశాలు రాలేదంటూ పలువురు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు ప్రగ్యా జైశ్వర్ ఏ సినిమాలోనైనా నటిస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)