బ్రహ్మానందం అంటే ఆ కమెడియన్లకు అసూయా.. ఏం చేశారో తెలిస్తే షాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ బ్రహ్మానందం కూడా ఒకరు.. అప్పట్లో ఈయన చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇండస్ట్రీలో గిన్నిస్ బుక్ రికార్డు కూడా అందుకోవడం జరిగింది బ్రహ్మానందం.. అయితే ఎప్పటికప్పుడు బ్రహ్మానందం ఎదుగుతున్న టైంలో సరికొత్త కమెడియన్స్ వచ్చినా కూడా బ్రహ్మానందం పని అయిపోయింది అన్నట్టుగా కామెంట్లు వినిపిస్తూ ఉండేవి.. అందులో భాగంగానే కమెడియన్ సుధాకర్ ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో బాగా క్లిక్ అయ్యారు..స్టార్ కమెడియన్ అయిపోతాడు బ్రహ్మానందం పని అయిపోయింది అని వార్తలు వినిపించేవి.

ఆ తర్వాత ఎమ్మెస్ నారాయణ ఇండస్ట్రీలోకి వచ్చారు బ్రహ్మానందం పని అయిపోయింది అంటూ పలు రకాల వార్తలు వినిపించేవి.. కానీ ఆ తర్వాత సునీల్ ఇండస్ట్రీ లోకి వచ్చినా కూడా ఇవే వార్తలు ఎక్కువగా వినిపించేవట.. ఇలా ఎంతోమంది కమెడియన్స్ తనకి పోటీగా వచ్చిన కూడా వాళ్ళందరిని పోటీని తట్టుకొని మరి స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించారు బ్రహ్మానందం. అలాంటి సమయంలో బ్రహ్మానందాన్ని తొక్కేయాలని చాలామంది ఇండస్ట్రీ ప్రజలు పలు రకాలుగా ట్రై చేశారట.

తన నటనతో బ్రహ్మానందం తనని తాను ఒక శిలగా మలుచుకుంటూ ముందుకు సాగేవారట. అలాగే అత్యధిక చిత్రాలలో నటించినందుకుగాను ఉత్తమ నటుడుగా బ్రహ్మానందం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును కూడా అందుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే బ్రహ్మానందం లాంటి ఒక గొప్ప వ్యక్తి ఇండస్ట్రీకి దొరకడం గర్వకారణం అని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా ఆయన నటనపరంగా కామెడీ పరంగా ఇంప్రెస్ చేస్తూ అభిమానులను మెప్పిస్తూ ఉన్నారు. బ్రహ్మానందం పేరు వినగానే ఒక చిరునవ్వు చిందించేలా తన పేరును పాపులారిటీ సంపాదించుకున్నారు బ్రహ్మానందం.