చీర కట్టులో విష్ణు ప్రియ స్టన్నింగ్ లుక్స్..!!

బుల్లితెరను ఏలుతున్న యాంకర్లలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు.. అనసూయ, రష్మి, శ్రీముఖి తర్వాత యంగ్ యాంకర్లలో బిజీగా ఉంటూ తన అంద చందాలతో పరువాలు చూపిస్తూ యాంకరింగ్ చేయాలంటే అది విష్ణుప్రియకే సాధ్యమవుతుందని చెప్పవచ్చు.. ఇమే ఇప్పటివరకు చాలా షోలలో యాంకరింగ్ చేసింది..ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తో చేసినటువంటి పోవే పోరా అనే షోకి మంచి క్రేజీ వచ్చింది. అలాంటి పాపులారిటీతో పలు టీవీ చానల్స్ లో కూడా పలుషోలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

విష్ణు ప్రియ పలు సినిమాలలో కూడా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది..సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు పలు రకాల విషయాలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ లలో కూడా నటిస్తూ ఉంటుంది విష్ణుప్రియ. తాజాగా విష్ణు ప్రియ చీరలో కొన్ని ఫోటోలు సైతం షేర్ చేయడం జరిగింది. నీలిరంగు చంకీల చీరలో అందాలతో ఫోటోలను చూపిస్తూ కుర్రాలని పిచ్చెక్కించేలా చేస్తోంది. తన ఎద అందాలను చూపిస్తూ ఊరిస్తోంది.

మరొకవైపు తన నడుము అందాలను చూపిస్తూ సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో వెండితెర బుల్లితెరపై హవా తగ్గించిన విష్ణు ప్రియ పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇటీవల దయ అనే వెబ్ సిరీస్ లో నటించింది. మరి రాబోయే రోజుల్లో విష్ణు ప్రియ గ్లామర్ తో అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.