టాప్ విప్పేసి హార్ట్ క్లీవేజ్‌ షో చేసిన జాన్వీ కపూర్ పిక్స్ వైరల్‌..

ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు అందాలు అరబోయ్యడం లో తల్లిని మించిపోయిందనే చెప్పాలి. నిజానికి బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే నలబై ఏళ్ళు దాటినా కూడా కొంతమంది హీరోయిన్స్ తమ గ్లామర్ తో నెట్టుకొస్తున్నారు. అయితే జాన్వీ ఇంకా యంగ్ ఏ కాబ్బటి గ్లామర్ ఎంత ముఖ్యం అనేది ఈ అమ్మడికి బాగా తెలుసు. అందుకే  గ్లామర్ పంట పండించడంలో జాన్వి కపూర్ రెచ్చిపోతుంది.

యముడు తన గ్లామర్ కోసం రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తూ ఫిట్నెస్ పై దృష్టి పెడుతుంది. ఎక్కువగా జిమ్ బయట పొట్టి బట్టలతో ఈ బ్యూటీ దర్శనం ఇవ్వడం చూస్తూనే ఉంటాం. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫుల్లుగా పెంచేసింది జాన్వీ. బోల్డ్ ఫోటో షూట్ తో ఎద అందాలను,తొడ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. రకరకాల ట్రెండీ డ్రస్సుల్లో అందాలు ఆరబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. మతిపోగేట్టే అందాలను ఎపటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి షేర్ చేస్తూ వారిని ఏంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

ఈ అమ్మడు తాజాగా ‘గుడ్ లక్ జెర్రి ‘ అనే సినిమా లో నటించింది. ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ అయింది. ఈ సినిమా లో జాన్వీ నటనకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. అలానే ఈ అమ్మడు ‘మిలి ‘ అనే సినిమా లో కూడా నటించింది. అంతేకాకుండా వరుణ్ ధావన్ కి జంటగా ‘ బవాల్ ‘ అనే సినిమా లో కూడా నటించింది. తాజాగా ఈ అమ్మడు’ కాజో ‘ అనే ఫ్యాషన్ డిజైన్ సంస్థ బ్రాండ్ కోసం అదిరిపోయే ఔట్ఫీట్స్ లో మెరిసింది. జాన్వీ అందాలను అరబోస్తూ దిగిన ఫోటోలు చూసి చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. కొరటాల శివ దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ఈ అమ్మడు నటిస్తుందని సమాచారం.