టూ పీస్ బికినీ అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న లక్ష్మీరాయ్..!!

టాలీవుడ్ ప్రేక్షకులకు గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించింది హీరోయిన్ లక్ష్మీ రాయ్.. ఈమె చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో తరచు గ్లామర్ ఫోటోలతో ఎప్పుడు బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటుంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంటర్నెట్ ని షేర్ చేసే విధంగా ఒక్కసారిగా తన గ్లామర్ తో బ్లాస్ట్ చేస్తోంది. ఈ ఫోటోలలో లక్ష్మీ రాయ్ బికినీ ధరించి మరి అందాలతో కుర్రాళ్ళకి విందు చేస్తోంది.

Dark Shadow 👿 on X: "Rai Lakshmi 🤤 https://t.co/EkXtyb46dB" / X

జాలి లాంటి టూ పీస్ బికినీ ధరించి బీచ్ లో అందాల ఆరబోతతో లక్ష్మీ రాయ్ పడుకొని మరి పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. టాప్ టు బాటమ్ అందాలను చూపిస్తూ బికినీలో మరింత అందంగా కనిపించేలా ఫోజులు ఇస్తోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్లు సైతం షాక్ అవుతున్నారు.. ఇందులో తన థండర్ థైస్ తో పాటు నాభి నడుము అందాలను చూపిస్తూ ఆకట్టుకునేలా చేస్తోంది. ఇసుకలో అందాల ఆరబోయడంతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా చేస్తోంది లక్ష్మీరాయ్.. హీరోయిన్ల లక్ష్మీరాయ్ టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్గా సక్సెస్ కాలేక పోయింది.

Image

అయితే అందుకు కారణం ఈమె హైట్ అన్నట్లుగా కూడా గతంలో వార్తలు వినిపించాయి.. కేవలం స్పెషల్ సాంగ్ లలో మాత్రమే నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది లక్ష్మీరాయ్. కొన్ని చిత్రాలలో బోల్డ్ రోల్స్ లో కూడా నటించింది. అయితే హీరోయిన్గా నిలబెట్టుకోలేక పోయినప్పటికీ అందుకు తగ్గ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ అదృష్టం కలిసి రావాలని లక్ష్మీ రాయ్ గా ఉన్న పేరుని.. రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. అయినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.