సోషల్ మీడియాలో అందాలతో అరాచకం సృష్టిస్తున్న బోల్డ్ బ్యూటీ దిశా పటాని..!!

బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ దిశాపటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. లోఫర్ సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో గ్రామర్ పరంగ ఆకట్టుకున్న సరైన అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి, సూర్యతో కంగువ అనే సినిమాలో నటిస్తున్నది. సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది.

Disha Patani Sets The Internet Ablaze in Hot White Mini Dress With Deep Neckline See Pics

అటు వెండితెర పైన తన అందాలతో ఆకట్టుకుంటున్న దిశాపటాని పలు రకాల ఫ్యాన్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు యాడ్స్ చేస్తూ పలు రకాల బంగిమలలోని ఫోటోలను కూడా షేర్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. దిశాపటాని ఇంస్టాగ్రామ్ లో తాజాగా కొత్త ఫోటోలను షేర్ చేసింది ఈ ఫోటోలు క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి. ఈమె నటన కంటే ఎక్కువగా గ్లామర్ ఎఫైర్ వార్తలలోని తరచూ నిలుస్తూ ఉంటుంది. బాలీవుడ్లో అతి తక్కువ సమయంలో పాపులారిటీ సంపాదించుకున్న దిశాపటాని సోషల్ మీడియాలో సృష్టించే అరాచకం గురించి చెప్పాల్సిన పనిలేదు.

Reddit - Dive into anything

తాజాగా టైట్ ఫిట్ మినీ డ్రెస్సులో దిశాపటాని హొయలు పలుకుతున్న తీరును చూసి కుర్రాళ్ళు ఇంతటి అందాన్ని చూసి తట్టుకోగలమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైట్ దుస్తులలో గ్లామర్ బాంబుల కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన ఎదా అందాలను చూపిస్తూ విరహతాపంతో అల్లకల్లోలం సృష్టిస్తోంది దిశాపటాని. తన ఎద పరువాల వద్ద డ్రస్సు అసలు నిలవడం లేదు పైగా ఇలాంటి ఫోటోలతో హీటెక్కిస్తోంది దిశా పటాని.